సంపాదించిందంతా అలానే పోయింది.. మనోబాల మృతికి అస‌లు కార‌ణం తెలుసా?

ప్ర‌ముఖ హాస్య న‌టుడు, దర్శకుడు మ‌నోబాల మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఈయ‌న మ‌ర‌ణ వార్త త‌మిళ సినీ ప‌రిశ్ర‌మను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. భారతీరాజా తెర‌కెక్కించిన‌ ‘పుతియ వార్పుగల్‌’ సినిమాతో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన మ‌నోబాల‌.. ఆ త‌ర్వాత న‌టుడిగా మారాడు. 2003 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు న‌టుడిగా 450 సినిమాల్లో న‌టించి భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. `నాన్‌ ఉంగల్‌ రసిగన్‌`, `పిల్లై నిలా` అనే రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆ రెండు […]