మన్మధుడు హీరోయిన్ రీఎంట్రీ ఫిక్స్.. భలే మూవీలో ఛాన్స్ కొట్టేసిందే..?!

టాలీవుడ్ ముద్దుగుమ్మ అన్షూ అంబానీకి తెలుగు ఆడియ‌న్స్‌లో ప్ర‌త్యేక ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. మొదట మన్మధుడు సినిమాతో టాలీవుడ్ ఏంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఈ సినిమాలో ఆమె నటనతో ప్రేక్షకులకు దగ్గర అయింది. తర్వాత ప్రభాస్‌తో రాఘవేంద్ర మూవీలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె అందానికి, అభినయానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. తర్వాత మిస్సమ్మలో గెస్ట్ రోల్ ప్లే చేసిన ఈ అమ్మడు ఒక తమిళ సినిమాలోను నటించింది. ఈమె నటించింది అతి […]