మౌనిక‌తో ప్రేమ‌..పెళ్లికి ముందే అది జ‌రిగిందంటూ సీక్రెట్స్ లీక్ చేసిన మ‌నోజ్‌!

మంచు వారి అబ్బాయి, టాలీవుడ్ హీరో మ‌నోజ్ ఇటీవ‌ల ఓ ఇంటివాడు అయిన సంగ‌తి తెలిసిందే. మార్చి 3న భూమా మౌనిక రెడ్డి మెడ‌లో మ‌నోజ్ మూడు ముళ్లు వేశాడు. వీరి వివామం మంచు ల‌క్ష్మి నివాసంలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. మనోజ్ తో పాటు మౌనిక‌కు కూడా ఇది రెండో వివాహ‌మే. మౌనిక కు మొద‌టి భ‌ర్త ద్వారా ఒక కూమారుడు కూడా ఉన్నాయి. అయితే ఆ కూమారుడు బాధ్య‌త‌ల‌ను మనోజ్ తీసుకున్నాడు. ఇదిలా ఉంటే.. […]

మంచు మ‌నోజ్‌కు రామ్ చ‌ర‌ణ్ గిఫ్ట్‌గా పంపిన ఆ బొమ్మ ఖ‌రీదు తెలిస్తే మైండ్‌బ్లాకే!

మంచు వారి అబ్బాయి, టాలీవుడ్ హీరో మ‌నోజ్ గ‌త నెల‌లో ఓ ఇంటి వాడు అయిన సంగ‌తి తెలిసిందే. దివంగత భూమా నాగిరెడ్డి కూతురు మౌనిక‌ రెడ్డితో మ‌నోజ్ ఏడ‌డుగులు వేశాడు. మ‌నోజ్ తో పాటు మౌనిక‌కు కూడా ఇది రెండో వివాహ‌మే. మంచు ల‌క్ష్మి నివాసంలో మనోజ్‌, మౌనిక పెళ్లి అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది. అయితే మౌనిక‌తో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన మంచు మ‌నోజ్ కు తాజాగా రామ్ చ‌ర‌ణ్-ఉపాస‌న జంట‌ వెడ్డింగ్ గిఫ్ట్ […]

మ‌నోజ్ కు రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఉప్పొంగిపోయిన మంచు హీరో!

మంచు-మెగా ఫ్యామిలీల మ‌ధ్య విభేదాలు ఉన్నాయ‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, మంచు మోహ‌న్ బాబు మ‌ధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ గొడవలు ఉంటాయని అంద‌రూ అంటుంటారు. కానీ, ఎన్నో సార్లు ఈ వార్త‌ల‌ను చిరంజీవి, మోహ‌న్ బాబు ఖండించారు. పైగా మంచు మ‌నోజ్‌, మంజు ల‌క్ష్మి మెగా ఫ్యామిలీతో చాలా క్లోజ్‌గా ఉంటారు. ఈ స‌న్నిహిత్యంతోనే తాజాగా మంచు మ‌నోజ్ కు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న […]

మంచు బ్రదర్స్ గొడవలో మరో ట్విస్ట్.. రియాల్టీ షో కాదన్న మంచు లక్ష్మీ..!

గత వారం నుంచి మంచు కుటుంబంలో ఎన్నో విభేదాలు ఉన్నాయంటూ వార్తలు కథనాలుగా వెలువడుతున్నాయి. ఇటీవల మనోజ్ రిలీజ్ చేసిన వీడియోతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. మనోజ్ అనుచరుడు సారధి ఇంట్లోకి చొరబడిన విష్ణు.. అతనిపై చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. తర్వాత మోహన్ బాబు కల్పించుకోవడంతో మనోజ్ వీడియో డిలీట్ చేయడం.. చిన్న గొడవ అని విష్ణు చెప్పడం అన్నీ తెలిసాయి.. కానీ ఎవరు కూడా నమ్మలేదు. […]

మెగా ఫ్యామిలీతో మింగిల్ అవుతున్న మంచు ఇంటి కొత్త కోడలు.. అసలు మ్యాటర్ తెలిస్తే మెంటల్ ఎక్కిపోద్ది..!?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ పేరు ఏ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రీసెంట్ గానే దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్న మంచు మనోజ్ పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో ఎంత హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నారో మనందరికీ తెలిసిన విషయమే . రీసెంట్గా మంచు మోహన్ […]

నా సపోర్ట్ విష్ణుకే.. మనోజ్ కి బిగ్ షాకిచ్చిన మోహన్ బాబు.. వీడియో వైర‌ల్‌!

గ‌త రెండు రోజుల నుంచి మంచు బ్ర‌ద‌ర్స్ విభేదాలు మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. `నా వాళ్ళ మీద విష్ణు దాడి చేస్తున్నాడు. ఇదీ సిట్యుయేషన్` అంటూ అన్న మీద ఆరోప‌ణలు చేస్తూ మ‌నోజ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన వీడియో సంచ‌ల‌నంగా మారింది. దాంతో అన్న‌ద‌మ్ముల విభేదాలు కాస్త రోడ్డున ప‌డ్డాయి. అయితే అది చిన్న గొడ‌వ అంటూ విష్ణు వివ‌ర‌ణ ఇచ్చారు. అయినా స‌రే మంచు బ్ర‌ద‌ర్స్ వివాదంపై […]

అలా బ‌త‌క‌డం క‌న్నా చావే బెట‌ర్‌.. సంచ‌ల‌నంగా మారిన మంచు మ‌నోజ్ పోస్ట్‌!

డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు త‌న‌యులు మంచు విష్ణు, మ‌నోజ్ మ‌ధ్య విభేదాలు ఉన్నాయంటూ ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎట్ట‌కేల‌కు వీరి విభేదాలు బ‌ట్ట‌బ‌య‌లు అయ్యాయి. `నా వాళ్ళ మీద విష్ణు దాడి చేస్తున్నాడు. ఇదీ సిట్యుయేషన్` అంటూ అన్న మీద ఆరోప‌ణలు చేస్తూ మ‌నోజ్ నిన్న సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన వీడియో ఎంత సంచ‌ల‌నంగా మారిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. దీంతో మనోజ్, విష్ణు మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయని ప్రచారం […]

విష్ణుతో ఫైట్ త‌ర్వాత మ‌నోజ్ ఫ‌స్ట్ ట్వీట్‌.. చేయాల్సింది చేసి భ‌లే న‌టిస్తున్నాడే!

డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు త‌న‌యులు, మంచు బ్ర‌ద‌ర్స్ మ‌నోజ్‌-విష్ణు మ‌ధ్య విభేదాలు బ‌ట్ట‌బ‌య‌లు అయిన సంగ‌తి తెలిసిందే. విష్ణు తన అనుచరులను, బంధువులతో ఎలా గొడవపడుతున్నాడో చూడండి అంటూ మనోజ్ నిన్న సోషల్ మీడియా వేదికగా వీడియోను షేర్ చేయ‌డంతో ర‌చ్చ ర‌చ్చ అయిపోయింది. అయితే ఆ వీడియోను మ‌ళ్లీ కొద్ది సేప‌టికే తొల‌గించాడు. కానీ, అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. నిన్న ఉద‌యం నుంచి ఇటు సోష‌ల్ మీడియాతో పాటు అటు ప్ర‌ధాన మీడియాలోనూ […]

మంచు మ‌నోజ్ తో వివాదంపై స్పందించిన విష్ణు.. జ‌రిగింది అదే అంటూ క్లారిటీ!

డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు త‌న‌యులు, మంచు బ్ర‌ద‌ర్స్ మ‌నోజ్‌-విష్ణు మ‌ధ్య విభేదాలు ఏర్ప‌డ్డాయ‌ని ఎప్ప‌టి నుంచి ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే నేడు ఈ విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. మంచు బ్ర‌ద‌ర్స్ కు సంబంధించిన ఓ వీడియో ఈ రోజు ఉద‌యం నుంచి ఇటు సోష‌ల్ మీడియాను, అటు ప్ర‌ధాన మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది.   వీడియో విష‌యానికి వ‌స్తే.. మంచు మనోజ్‌ అనుచరుడైన సారధిపై విష్ణు దాడి చేసినట్టు తెలుస్తోంది. `ఇండ్లలోకి వచ్చి […]