`గుంటూరోడు` TJ రివ్యూ

సినిమా :         గుంటూరోడు పంచ్ లైన్ :    `గుంటూరోడు`..ప‌క్కా ఊర మాస్ . నిర్మాణ సంస్థ : క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నటీనటులు :  మంచు మనోజ్‌.. ప్రగ్యాజైశ్వాల్‌.. సంపత్‌.. కోట శ్రీనివాసరావు.. రాజేంద్ర ప్రసాద్‌.. రావు రమేశ్‌ తదితరులు సంగీతం :        డి.జె. వసంత్‌ ఛాయాగ్ర‌హ‌ణం : సిద్ధార్థ్ రామ‌స్వామి కూర్పు:         కార్తీక్‌ శ్రీనివాస్‌ నిర్మాత:   […]

ఎన్టీఆర్ నా ప్రాణం కంటే ఎక్కువ.

ఎన్టీఆర్‌ కోసం తన ప్రాణాన్ని సైతం లెక్కచేయనని హీరో మంచు మనోజ్‌ అంటున్నాడు. ట్విట్టర్‌ వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మనోజ్‌ ఈ సమాధానం ఇచ్చాడు. ‘అన్నా మీకు ఎన్టీఆర్‌ అంటే ఎంత ఇష్టం?’ అని ఓ ఫ్యాన్ మనోజ్‌ను ప్రశ్నించాడు. దీనికి రెస్పాన్స్‌గా మనోజ్‌ ‘నా ప్రాణం లెక్కచేయనంత(స్మైల్‌)’ అని ట్వీట్‌ చేశాడు. ఇంకేముంది ఈ ట్వీట్‌ చూసిన ఎన్టీఆర్‌ అభిమానులంతా ధన్యవాదాలు, సూపర్‌ అన్నా అని కామెంట్స్‌ పోస్ట్ చేశారు. ప్రస్తుతం మనోజ్‌ […]

మనోజ్ తో కంచె కుర్రది!

‘కంచె’ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ మంచు మనోజ్‌తో జోడీకట్టనుంది. టి.సత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అందాల ప్రగ్యాను కథానాయికగా చిత్రబృందం ఖరారు చేసింది. ‘కంచె’లో అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రను పోషించింది ప్రగ్యా. గ్లామర్ పరంగానూ మార్కులు కొట్టేసింది. మరి లేటెస్ట్ మూవీలో ఆమె ఓ క్యారక్టర్‌లో మెరవనుందో ఆసక్తిగా మారింది. తెలుగు తెరకి పరిచయమై అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకెళుతోన్న హీరోయిన్స్‌లో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. తొలి చిత్రమైన ‘కంచె’తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మంచు మనోజ్‌ […]