మామ కృష్ణ కారణంగా ఆ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకున్న నమ్రత.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతకు తెలుగు ప్రేక్షకులో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతంలో బాలీవుడ్ స్టార్ బ్యూటీగా ఓ వెలుగు వెలిగిన నమ్రత.. టాలీవుడ్ లో కూడా అంజి, వంశీ లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈమె నటించిన సినిమాలు ఏవి ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. కానీ ఈమెకు ఉన్న మిస్ వరల్డ్ కిరీటంతో భారీ పాపులారిటీ వచ్చింది. ఈ క్రేజ్‌ తోనే ఈమె […]