సుమంత్ ‘మ‌ళ్లీ మొద‌లైంది’ ఫ‌స్ట్ లుక్‌ పోస్టర్ విడుదల..!

‘సత్యం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నట వారసుడు సుమంత్. ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు పొందిన సుమంత్ ఆ తర్వాత కాలంలో నటించిన సినిమాలన్నీ దాదాపుగా బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. ఇటీవలి కాలంలో సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక సినిమాల విషయానికొస్తే సుమంత్ ప్రస్తుతం ‘మ‌ళ్లీ మొద‌లైంది’ సినిమాలో నటిస్తున్నారు. నైనా గంగూలీ ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. తాజాగా ఈ సినిమా […]