మళ్లీ జబర్దస్త్ కు జడ్జి మారిందే.. ఖుష్బూ స్థానంలో ఎవరంటే..?

తెలుగు బుల్లితెరపై మంచి పాపులారిటీ సంపాదించుకున్న షో ఏదైనా ఉందంటే అది కచ్చితంగా జబర్దస్త్ షో అని చెప్పవచ్చు. అంతలా ఈ షో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఒకప్పుడు జడ్జిలు అంటే రోజా నాగబాబు మాత్రమే ఉండేవారు.దీంతో ఈ షో టిఆర్పి రేటింగ్ లో టాప్ లో ఉండేది. కానీ నాగబాబు రోజా పొలిటికల్ కారణాలవల్ల వారిద్దరు వెళ్లిపోయాక ఈ షోలో కాస్త కామెడీ అశ్లీలత ఎక్కువ అయిందని రోజు రోజుకి ఈ షో ఆదరణ […]

శ్రీదేవి చెల్లెలు ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ మహేశ్వరి ను పరిచయం చేయనవసరం లేదు.ఈమె అప్పట్లో పలు సినిమాలలో నటించి పాపులారిటీని సంపాదించుకుంది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ భాషలలో గుర్తింపు పొందింది. మహేశ్వరి సుమారు 35 చిత్రాలలో నటించింది. మొట్టమొదటిగా 1995లో తెలుగు ఇండస్ట్రీకి అమ్మాయి కాపురంతో అడుగు పెట్టింది. ఆ తర్వాత తనకు గుర్తింపు తెచ్చిన గులాబీ మూవీతో బాక్సాఫీస్ దగ్గర హిట్ దక్కించుకుంది. అంతేకాకుండా అప్పటి అగ్ర హీరోలతో నటించి ఓ రేంజ్ను సంపాదించుకుంది.అలాగే పెళ్లి, […]

శ్రీదేవి చెల్లెలు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

టాలీవుడ్ లో హీరోయిన్ అతిలోకసుందరి అందం నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ఇక శ్రీదేవి కుటుంబం నుంచి పిన్ని కూతురు మహేశ్వరి కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మహేశ్వరి శ్రీదేవికి చెల్లెలు వరస అవుతుంది. ఈమె నటించిన సినిమాలు అన్నీ కూడా బాగానే ఆకట్టుకున్నాయి. చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంది మహేశ్వరి. దాదాపుగా ఈ మధ్యకాలంలో అసలు ఈ హీరోయిన్ ని చూసింది కూడా లేదు. ఎన్నో […]

హీరోయిన్ మహేశ్వరి కోసం గొడవపడిన దర్శకుడు హీరో ఎవరో తెలుసా..?

తెలుగులో డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన గులాబీ చిత్రం ద్వారా మహేశ్వరి తన నటనతో కు కుర్రకారులను సైతం బాగా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రంలో జెడి చక్రవర్తి హీరోగా నటించారు. ఇక ఈ చిత్రం సమయంలోనే మహేశ్వరి ప్రేమ కోసం జెడి చక్రవర్తి డైరెక్టర్ కృష్ణవంశీ మధ్య గొడవలు వచ్చాయని వార్త అప్పట్లో బాగా వైరల్ గా మారాయి. ఇక తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లోనే దెయ్యం సినిమాతో మరింత దగ్గరయ్యారని సమాచారం.అయితే ఈ […]