ప్రస్తుతం జోరుమీదున్న నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో టీడీపీ, వైసీపీలు దేనికి అదే విజయంపై ధీమాగా ఉన్నాయి. అదేసమయంలో అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ.. పార్టీ అధినేతలు ముందుకు పోతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న వారిని రంగంలోకి దింపుతున్నారు. సాధ్యమైనన్ని హామీలు.. అంతకు మించి సాధ్యమైనన్ని విమర్శలు చేసుకుంటున్నారు. ఇది నాణేనికి ఒకవైపు ముచ్చట. ఇక, ఇప్పుడు ఎన్నికలు సమీపించేస్తున్నాయి. వారాల నుంచి రోజుల్లోకి వచ్చేసింది గడువు. దీంతో ఇప్పుడు ప్రజలను మరింత బలంగా తమవైపు తిప్పగల వారికోసం […]
Tag: Maheshbabu
ఎన్టీఆర్ ముందు తేలిపోయిన మహేష్
మహేష్ లేటెస్ట్ మూవీ స్పైడర్ సినిమా టీజర్ సోషల్ మీడియాలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. టీజర్ చూసిన వాళ్లలో కొంతమంది మాత్రం పెదవి విరుస్తున్నారు. టీజర్ రొటీన్‌గానే ఉందని విమర్శలు వస్తున్నా చూసేవాళ్ల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. చాలా తక్కువ టైంలోనే స్పైడర్‌కు కోటి వ్యూస్ వచ్చాయి. అయితే మహేష్ స్పైడర్ ఎన్టీఆర్ జై లవకుశ టీజర్ రికార్డును మాత్రం క్రాస్ చేయలేదు. రిలీజైన 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్ గా […]
మహేష్ స్పైడర్ ప్రి రిలీజ్ బిజినెస్… ఎన్ని కోట్లో తెలిస్తే షాకే
ప్రిన్స్ మహేష్‌బాబు – స్టార్ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న స్పైడర్ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ టాప్ లేపుతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతోన్న కొద్ది బిజినెస్ అదిరిపోతోంది. ఇక ఆంధ్రా ప్రాంతంలో ఈ సినిమాకు రూ. 36 కోట్లకు భేరసారాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. నైజాంలో రూ. 25 కోట్లు పలుకుతుండగా, మహేష్‌కు చాలా వీక్ ఏరియా అయిన సీడెడ్‌లో రూ. 12 కోట్ల వరకు ఆఫర్లు వస్తున్నాయట. ఇక తెలుగు సినిమాకు అక్షయపాత్రగా మారిన […]
టీజర్‌తోనే సంచలనాలు క్రియేట్ చేస్తోన్న “స్పైడర్”
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్‌తో పాటు యావత్ టాలీవుడ్ సినీజనాలందరూ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తోన్న స్పైడర్ టీజర్ రానే వచ్చేసింది. టీజర్ రిలీయ్ అయిన కొద్ది సేపటికే యూట్యూబ్‌లో జోరుగా ట్రెండ్ అవుతోంది. ఈ టీజర్‌కు సినీజనాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ టీజర్‌కు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ వీరాభిమాని నుంచి సైతం అదిరిపోయే ప్రశంస వచ్చింది. ఆ వీరాభిమాని ఎవరో కాదు యంగ్ హీరో నితిన్. టీజర్ తనకు చాలా నచ్చిందన్న […]
సూపర్ స్టార్‌తో జక్కన్న తదుపరి సినిమా!
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ఒకే ఒక్క ప్రశ్నతో యావత్తు దేశాన్ని తన సినిమా కోసం వెయిట్ చేసేలా చేయించాడు దర్శకధీరుడు జక్కన్న రాజమౌళి! సంచలన విజయాన్ని నమోదుచేసి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది బాహుబలి-2! ఈ సినిమా ద్వారా రాజమౌళి గురించి ప్రపంచం మొత్తం మారుమోగుతోంది. ఇప్పుడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న కంటే.. మరో ప్రశ్న అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. అదే.. రాజమౌళి ఇప్పుడు ఏ హీరోతో సినిమా తీస్తాడు? స్టార్ […]
మహేష్ – మురుగదాస్ భారీ బడ్జెట్‌తో 28న ఫస్ట్ లుక్
సూపర్‌స్టార్ మహేష్‌బాబు – సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాను జూన్ 23న రిలీజ్ చేస్తున్నట్టు మురుగదాస్ చెప్పేశారు. దీంతో ఇప్పుడు సినిమా జనాలు బాహుబలి తర్వాత ఈ సినిమా కోసమే ఎంతో ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు. మహేష్‌బాబు – మురుగదాస్ కాంబినేషన్ కావడంతో ఇండస్ట్రీలోను, ట్రేడ్ వర్గాల్లోను ఈ సినిమాపై ఎంతో హైప్ ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా స్టార్ట్ […]
టాలీవుడ్ సమ్మర్ ఫైటింగ్లో ప్రేక్షకుల ఓటు ఎవరికి పడుతుందో..? ఎవరు బాక్సాఫీస్ విన్నర్..?
2017 ఇప్పటి వరకైతే తెలుగు ఇండస్ట్రీకి బాగానే కలిసొచ్చింది. సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఖైదీ నెంబర్ 150 – గౌతమీపుత్ర శాతకర్ణి – శతమానం భవతి సినిమాలు మంచి వసూళ్లతో 2017ను ఘనంగా ఆరంభించాయి. ఇక ఫిబ్రవరిలో వచ్చిన నాని నేను లోకల్ – రానా ఘాజీ కూడా అదరహో అనిపించేశాయి. సింగం -3, యమన్ లాంటి డబ్బింగ్ సినిమాలు సైతం జస్ట్ పాస్ మార్కులు వేయించుకున్నాయి. ఇక ఇప్పుడు టాలీవుడ్లో […]
మహేష్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..పండగే పండగ
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు – కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా (వర్కింగ్ టైటిల్ ఏజెంట్ శివ) షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా బ్యాలెన్స్ ఉన్న 20 శాతం షూటింగ్ కూడా త్వరలోనే కంప్లీట్ చేసుకోనుంది. ఇక బ్రహ్మోత్సవం డిజాస్టర్ అవ్వడంతో మహేష్ సినిమా కోసం ఎంతో ఎగ్జైటింగ్‌తో వెయిట్ చేస్తోన్న మహేష్ ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ సినీ ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ […]
మహేష్ సినిమా కోసం కొరటాలకు కళ్లు చెదిరే ఆఫర్
టాలీవుడ్లో దర్శకుడిగా అతడి అనుభవం మూడంటే మూడు సినిమాలు. అయితేనేం మూడు సినిమాలకే అతడు టాప్ డైరెక్టర్ రేంజ్‌కు ఎదిగిపోయాడు. ఆ మూడు సినిమాలు ఒకదానిని మించి మరొకటి బ్లాక్ బస్టర్లు అయ్యాయి. దీంతో ఇప్పుడు ఆ హీరోతో సినిమా చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ డైరెక్టర్ క్రేజ్‌తో పాటు రేటు కూడా అమాంతం పెంచేశాడు. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్‌లో పెద్ద సంచలనమైంది. […]