ఆ హీరోయిన్ అంటే మహేశ్ బాబుకి అంత ఇష్టమా..? షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరి పరిగెత్తేస్తాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు కి ఎలాంటి ప్రత్యేకమైన పేరు ఉందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు . ఎటువంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయకుండా ..తన పని తాను చూసుకో పోయే హీరోలలో మహేష్ బాబు కూడా ఒకరు . అంతేనా ప్రజెంట్ మహేష్ బాబు ఎస్ ఎస్ ఎం మి 28 సినిమా లో నటిస్తున్నాడు . ఈ సినిమాని మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని డైరెక్ట్ చేస్తున్నాడు […]

బన్నీ, మహేష్‌లపై మోజు పడుతున్న స్టార్ హీరోయిన్.. ఒక్కసారి ఛాన్స్ వస్తే!

సాయి మంజ్రేకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ గని, మేజర్ వంటి సినిమాల్లో నటించి పాపులర్ అయ్యింది. చాలా అందంగా, క్యూట్‌గా ఉండే ఈ తార రెండు సినిమాలతోనే తెలుగువారికి ఎంతో దగ్గరయ్యింది. ఈ బాలీవుడ్ బ్యూటీ వరుణ్ తేజ్ నటించిన గని సినిమాతో టాలీవుడ్ స్క్రీన్‌కి పరిచయమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది, అయినా ఆమె లుక్, నటన అందరికీ తెగ నచ్చేసింది. ఆపై అడివి శేష్ హీరోగా నటించిన […]

మహేష్ నటించిన ఆ సినిమా అంటే నమ్రతకు అంత ఇష్టమా.. ఇప్పటికీ మర్చిపోలేక పోతుందా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో తన 28వ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ గత సంవత్సరమే ప్రారంభమైన మహేష్ ఇంట్లో జరిగిన వరస విషాదాలు కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఎంతో శ‌రవేగంగా జరుగుతుంది. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల‌ ముందుకు రానున్నట్లు తెలుస్తుంది. త్రివిక్రమ్‌తో సినిమామా పూర్తయిన వెంటనే మహేష్- రాజమౌళి సినిమా షూటింగ్లో బిజీ […]

మహేష్ ని అరెస్ట్ చేస్తే.. ఇండస్ట్రీ వారంతా ఎటుపోయారు.. తమ్మా రెడ్డి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ దర్శకనిర్మాతగా పేరుపొందారు తమ్మారెడ్డి భరద్వాజ.. ఇండస్ట్రీలో స్టార్స్ మధ్య ఉన్న రిలేషన్స్ పైన ఫైర్ అవ్వడం జరుగుతోంది .ఇండస్ట్రీలో ఐక్యత ఉండదని తెలియజేశారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకరిని ఒకరు అండగా నిలబడాలని తెలియజేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ విషయం పైన మాట్లాడడం జరిగింది. తమ్మారెడ్డి మాట్లాడుతూ.. అర్జున్ సినిమా పైరసీ సమయంలో మహేష్ కి అండగా ఎవరు నిలబడలేదని గుర్తు చేశారు. ఇండస్ట్రీలో చిన్నవాడైన, పెద్దవారైనా అందరిని […]

ఓ మై గాడ్: మహేశ్ బాబు కూడా అలాంటి వ్యాధితో బాధపడుతున్నారా..? అభిమానులను టెన్షన్ పెడుతున్న పోస్ట్..!!

టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరు అని అడిగితే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో ఆయన ఎలా ఉన్నాడో ఇప్పటికీ అంతకు డబల్ రేంజ్ లో హ్యాండ్సమ్ నెస్ ని క్రియేట్ చేసుకుని .. తన కొడుకు కన్నా స్టైలిష్ లుక్ లో కనపడిపోతున్నారు . కాగా అలాంటి మహేష్ బాబు అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. మహేష్ బాబు […]

మ‌హేష్ బాబు, న‌య‌న‌తార ఒక్క‌సారి కూడా ఎందుకు క‌లిసి న‌టించ‌లేదో తెలుసా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్‌ లో సౌత్ స్టార్ హీరోయిన్లందరితో కలిసి నటించాడు. కానీ ఇంతవరకు లేడీ సూపర్ స్టార్ నయనతారతో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చూడాలని అభిమానులు ఎంతగానో ముచ్చట పడ్డారు. కానీ అది ఇంతవరకు జరగలేదు. భవిష్యత్తులో కూడా వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుంది అన్న నమ్మకం కూడా పోయింది. అయితే మహేష్, నయనతార కలిసి ఇంతవరకు ఎందుకు కలిసి నటించలేదు అన్న‌ […]

మ‌హేష్ కు అలా చేయాలంటేనే భ‌యం.. ప‌రువు మొత్తం తీసేసిన గుణ‌శేఖ‌ర్‌!

`శాకుంతలం` మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ గుణశేఖర్.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మాట్లాడారు. ఈ క్ర‌మంలోనే ఆయన భ‌యాలు బ‌య‌ట‌పెట్టి పరువు మొత్తం తీసేశారు. గుణశేఖర్ మహేష్ బాబు కాంబినేషన్ లో తొలిసారి `ఒక్కడు` సినిమా వచ్చింది. ఇందులో భూమిక హీరోయిన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాంతో కలిసి ఇద్దరు వరుసగా సినిమాలు చేశారు. ఆ తర్వాత వీరిద్దరి […]

రొటీన్ రొట్ట క‌థ‌తో త్రివిక్ర‌మ్‌-మ‌హేష్ మూవీ.. ఆందోళ‌న‌లో ఫ్యాన్స్!?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో `SSMB28` వ‌ర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అతడు, ఖ‌లేజా చిత్రాల‌ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్‌ మూవీ ఇది. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్‌ బ్యానర్ పై సాహో గార‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ […]

పాపం దిల్ రాజు.. ప‌వ‌న్‌, మ‌హేష్ వ‌ల్ల అన్ని కోట్లు న‌ష్ట‌పోయారా?

దిల్ రాజు అంటే తెలియ‌ని వారుండ‌రు. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈయ‌న‌.. `దిల్‌` మూవీతో నిర్మాత‌గా మారాడు. తొలి సినిమా టైటిల్ నే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ఆ త‌ర్వాత ఆర్య, భద్ర, బొమ్మరిల్లు ఇలా వ‌రుస విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను నిర్మిస్తూ టాలీవుడ్ లోనే స్టార్ ప్రొడ్యూస‌ర్ గా గుర్తింపు పొందారు. ఇండస్ట్రీలో దిల్‌రాజు జడ్జిమెంట్‌కు తిరుగులేదని అంటుంటారు. ఈ ఏడాదిని `వార‌సుడు` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ తో ఘ‌నంగా ప్రారంభించారు. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్, […]