తెలివంటే శ్రీ‌లీల‌దే.. ఏం చేసిందో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు?

ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ బ్యూటీ శ్రీలీల పేరు ఎంతలా మారుమోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో ఈ అమ్మడు ఇప్పటివరకు చేసింది రెండే సినిమాలే అయినా.. తనదైన అందం, అభినయం, నటనా ప్రతిభతో పాటు ఎనర్జిటిక్ డాన్సులతో స్టార్ హోదాను అందుకుంది. యంగ్ హీరోలకే కాకుండా స్టార్ హీరోలకు సైతం మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీ షెడ్యూల్ ను మైంటైన్ చేస్తుంది. అయితే శ్రీలీల చేస్తున్న చిత్రాల్లో `గుంటూరు కారం` […]

ఆ విషయంలో ఎన్టీఆర్ సో లక్కి.. పాపం మహేశ్ బాబు ఇలా బుక్కైపోయాడే..!!

ఎస్ ప్రసెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ త్రెండ్ అవుతున్నాయి . టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు చేతిలో నుంచి తప్పించుకున్నాడు అని సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. మనకు తెలిసిందే త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబోలో అరవింద రాఘవ వీర సమేత అనే సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ హిట్ అందుకుంది . ఈ సినిమా తర్వాత మళ్లీ […]

హాట్ టాపిక్ గా థమన్ కామెంట్స్..మజ్జిగ స్టాల్ పెడతానంటూ..!

థమన్..ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనొచ్చు. తక్కువ టైంలోనే స్టార్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. గతంలో థమన్ ని కాపీ క్యాట్ అని కూడా పిలిచేవారు. ఆయన చేసిన మ్యూజిక్ పై నెగటివ్ కామెంట్స్ కూడా వచ్చేవి. అయితే కొన్ని రోజులుగా థమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇస్తూ సినిమాకి ప్రాణం పోస్తున్నాడు. అఖండకి థమన్ మ్యూజిక్ ఎలా కొట్టాడో చెప్పనక్కలేదు. బాక్సులు బద్దలయిపోయాయి. అయితే ఇప్పుడు థమన్ కి ఒక హీరోతో గొడవలు ఉన్నాయనే వార్తలు […]

షాకింగ్ ట్విస్ట్‌.. `గుంటూరు కారం` నుంచి త‌ప్పుకున్న పూజా హెగ్డే.. కార‌ణం ఏంటంటే?

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌ లో `గుంటూరు కారం` ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్ లో తెర‌కెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా ఎంపిక అయ్యారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్ర‌నికి థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నాడు. హైదరాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. రీసెంట్ […]

మహేష్‌ను ముంచిన తమన్.. ఆ దెబ్బకు అతడిని వెళ్ళగొట్టేసాడుగా..!

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో ఒకరైన తమన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా తరువాత తమన్ రేంజ్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయింది. అప్పటివరకు ఫామ్ లో ఉన్న దేవి శ్రీ ప్రసాద్ కు పోటీ ఇవ్వడమే కాకుండా ఒకానొక సమయంలో దేవిశ్రీప్రసాద్ ని మించిపోయేలా క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం తమన్‌ను ఒక సమస్య వెంటాడుతుంది. వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నిటికి ఓకే చెప్పడంతో సరైన సమయానికి ఆల్బమ్స్ […]

ర‌జ‌నీ, మ‌హేష్ రేర్ రికార్డ్ ను చిత్తు చిత్తు చేసిన ప్ర‌భాస్‌.. మైండ్ బ్లాక్ అయ్యే షాక్ అంటే ఇదే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ రీసెంట్ గా `ఆదిపురుష్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. రామాయ‌ణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ మైథ‌లాజిక‌ల్ విజుల్ వండ‌ర్ లో రాముడిగా ప్ర‌భాస్‌, సీత‌గా కృతి స‌న‌న్‌, రావ‌ణాసురుడుగా సైఫ్ అలీ ఖాన్ న‌టించారు. ఎన్నో అంచ‌నాల న‌డుమ జూన్ 16న విడుద‌లైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వ‌చ్చాయి. అదే స‌మ‌యంలో ఆదిపురుష్ పై అనేక విమ‌ర్శ‌లు, […]

మరో మల్టీప్లెక్స్ కొనేందుకు ప్లాన్ చేస్తున్న వెంకటేష్, మహేష్.. ఎక్కడంటే..

ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇంకోవైపు యాడ్స్‌లో నటిస్తూ సొమ్ము వెనకేసుకుంటున్నారు. కొంతమంది హీరోలయితే సినిమా లో, యాడ్స్ లో ఎంత బిజీగా ఉన్నా కొత్త బిజినెస్‌లు మొదలు పెట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది హీరోలు మల్టిఫ్లెక్స్ బిజినెస్‌ల వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు AMB సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ బిజినెస్‌ని ప్రారంభించాడు. రీసెంట్‌గా అల్లు అర్జున్ […]

ఆ హీరోల ఫ్యాన్స్ పవన్‌కు సపోర్ట్ చేస్తారా?

వారాహి యాత్రతో దూసుకెళుతున్న జనసేన అధినేత పవన్..జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే..తనని తిట్టే వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఇక మొన్నటివరకు పొత్తుల గురించి మాట్లాడిన పవన్..ఇప్పుడు పొత్తుల ప్రస్తావన తీసుకురావడం లేదు. తాను సి‌ఎం అవ్వడం, జనసేన ప్రభుత్వం ఏర్పాటు గురించి మాట్లాడుతున్నారు. జనసేనని బలోపేతం చేసే దిశగానే ఆయన ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో ప్రజా మద్ధతు పొందేందుకు పవన్..ప్రజలకు పలు హామీలు ఇస్తున్నారు. అదే సమయంలో తనతో పాటు ఇండస్ట్రీలో ఉన్న పలువురు […]

ఇంట్రెస్టింగ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కంటే ఆయ‌న వైఫ్ కు ఆ హీరోనే ఎక్కువ ఇష్టమా..?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి అంద‌రికీ తెలిసిందే. రెండు సార్లు వైవాహిక బంధంలో విఫ‌లం అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. మూడో ప్ర‌య‌త్నంగా అన్నా లెజ్నెవాతో ఏడ‌డుగులు వేశాడు. రష్యాకు చెందిన అన్నాను 2013లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ వివాహం చేసుకున్నాడు. ఆమె ఒక మోడ‌ల్‌. తీన్మార్ సినిమా స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అన్నా మ‌ధ్య ఏర్ప‌డ్డ ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డంతో.. పెళ్లి చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు సంతానం. అన్నా ఇండియాకు చెందిన అమ్మాయి […]