యూట్యూబ్‌లో ఏ టాలీవుడ్ హీరోకి సాధ్యం కాని రికార్డు నెలకొల్పిన మహేష్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా లో నటించి ప్రేక్షకులను అలరించాడు మహేష్. మహేష్ బాబు హీరోగా,  అందాల నటి శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ‘శ్రీమంతుడు ‘ సినిమా 2015 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా  అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అప్పట్లో నాన్ బాహుబలి సక్సెసర్ గా […]

6-ప్యాక్ బాడీని ఎప్పుడు చూపిస్తారంటూ సమంత ప్రశ్న.. మహేష్ బాబు ఆన్సర్ ఇదే…

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాజకుమారుడు సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మహేష్ ఎన్నో బ్లాక్ బస్టర్ హాట్ సినిమా లో నటించాడు. ఆయన నటనతో తనకంటి ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన 25 కంటే ఎక్కువ చిత్రాలలో కనిపించాడు. అంతేకాకుండా  ఎనిమిది నంది అవార్డులు, ఐదు ఫిల్మ్‌ఫేర్ తెలుగు అవార్డులు , నాలుగు SIIMA అవార్డులు , మూడు సినిమా అవార్డులు, ఒక IIFA […]

SSMB -29 లో బాలయ్య బ్యూటీ.. లక్ కలిసోచ్చేనా..?

బాలకృష్ణ ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు.. ఇక ఆయన సినిమాలలో ఎన్నోసార్లు నటించిన హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. లెజెండ్ సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది..ఆ తర్వాత బాలకృష్ణతో కలిసి డిటెక్టర్ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది… అయితే సోనాల్ అందాలకు మంచి మార్కులు పడ్డాయి.. అలాగే బాలయ్యతో ముచ్చటగా మూడోసారి కూడా […]

మొన్న సితార‌.. నేడు గౌత‌మ్‌.. జాతిర‌త్నాలు రా మీరు!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రీల్ హీరో మాత్ర‌మే రియ‌ల్ హీరోగా ఎన్నో సార్లు నిరూపించుకున్నారు. త‌న సంపాద‌న‌లో కొంత మొత్తాన్ని సేవా కార్య‌క్ర‌మాల‌కు ఉప‌యోగిస్తూ గొప్ప మ‌న‌సు చాటుకుంటున్నాడు. వంద‌లాది చిన్నారుల‌కు హార్ట్ ఆప‌రేష‌న్స్ చేయించి వారి గుండె చ‌ప్పుడు అవుతున్నాడు. అయితే మ‌హేష్ బాబు బాట‌లోనే ఆయ‌న పిల్ల‌లు కూడా న‌డుస్తున్నారు. చిన్న‌త‌నం నుంచే త‌మ గోల్డెన్ హార్ట్‌ను బయ‌ట‌పెడుతూ అందరి ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. ఇటీవ‌ల మ‌హేష్ కూతురు సితార త‌న బ‌ర్త్‌డేను `మహేష్ […]

మ‌హేష్ బాబును ఏకేస్తున్న‌ అక్కినేని ఫ్యాన్స్.. ఆమాత్రం జ్ఞానం లేదా అంటూ ఫైర్‌!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబును చేసిన ఓ ప‌ని అక్కినేని ఫ్యాన్స్ ఆగ్ర‌హానికి కార‌ణం అయింది. దాంతో మ‌హేష్ బాబును సోష‌ల్ మీడియా వేదిక‌గా ఏకేస్తున్నారు. అసలేం జ‌రిగిందంటే.. ఆగ‌స్టు 29 నాగార్జున త‌న 64వ బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ రోజు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు, అభిమానులు మ‌రియు సినీ ప్రియులు నాగార్జున‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ నేప‌థ్యంలోనే మ‌హేష్ బాబు కూడా ఓ ట్వీట్ వ‌దిలాడు. `హ్యాపీ బ‌ర్త్‌డే నాగార్జున‌. […]

నువ్వే నా ప్రాణం అన్నయ్య అంటూ.. గౌతమ్ కి స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలియజేసిన సితార..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గౌతమ్ ఘట్టమనేని పుట్టినరోజు సందర్భంగా గౌతమ్ బర్త్డే కు నమ్రత, సితార, మహేష్ స్పెషల్ విషెస్ తెలియజేశారు. వారు గౌతమ్ కు విష్ చేస్తూ వేసిన పోస్ట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇక సితార ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది. గౌతమ్ అయితే తండ్రిలానే సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటాడు. […]

గుంటూరు కారం సినిమా నుంచి అందుకే తప్పుకున్న పూజా హెగ్డే..!!

టాలీవుడ్ లో త్రివిక్రమ్ కి లక్కీ హీరోయిన్గా పేరుపొందిన పూజా హెగ్డే.. మహేష్ బాబు తో కలిసి గుంటూరు కారం సినిమాలో నటించబోతోందని తెలిసి అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. అయితే అనుకోకుండా ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో.. త్రివిక్రమ్ ,పూజ హెగ్డే మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు కూడా వినిపించాయి. అంతేకాకుండా మెయిన్ హీరోయిన్ గా శ్రీ లీల ను తీసుకోవడంతో పూజా హెగ్డే తప్పుకుందనే వార్తలు కూడా వినిపించాయి.. బాలీవుడ్ లో కూడా పూజ […]

మహేష్ – రాజమౌళి కాంబోలో ఆ యంగ్ బ్యూటీ.. ఆమె ఎవరంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్ష‌న్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీని హారిక హాసన్ క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక యంగ్ బ్యూటీ శ్రీ లీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్‌లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌రవేగంగా జరుపుకుంటుంది. జనవరి 12, 2024 లో ఈ […]

గొప్ప ప‌నితో అంద‌రి మ‌న‌సులు దోచుకున్న గౌత‌మ్‌.. మ‌హేష్ కొడుక‌నిపించుకున్నాడు!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రీల్ హీరోగానే కాకుండా రియ‌ల్ హీరోగా కూడా పేరు తెచ్చుకున్నారు. `మ‌హేష్ బాబు ఫండేష‌న్` ద్వారా అనేక సేవాకార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ ప్ర‌జ‌ల‌కు త‌న‌వంతు సాయం చేస్తున్నాడు. ఆంధ్ర హాస్పిటల్స్, రెయిన్ బో హాస్పిటల్స్ తో చేతులు క‌లిపి కొన్ని వందల మంది పిల్లలకు ఫ్రీగా వైద్యం అందిస్తున్నారు. హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నారు. అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. అయితే మ‌హేష్ బాబు మాత్ర‌మే కాదు ఆయ‌న త‌న‌యుడు గౌత‌మ్ ఘట్టమనేని కూడా త‌న […]