టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూట్ దాదాపు మూడేళ్లు కంటిన్యూస్‌గా కొనసాగుతుందట. రెండు భాగాలుగా సినిమా తెరకెక్కుతుందని సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఇక దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ కే.ఎల్. నారాయణ ఏకంగా రూ.1500 కోట్ల భారీ బడ్జెట్లో సినిమాను నిర్మించనున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో.. బన్నీ పుష్ప […]