మంచు విష్ణు తీసుకున్న నిర్ణయంపై..’మా ‘మహిళలలో ఆనందం..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఇటీవల మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎంపికైన విషయం అందరికి తెలిసిందే. అయితే అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు చెప్పిన మేనిఫెస్టోను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే తాజాగా మా లో మహిళల భద్రత, సాధికారతను పెంపొందించే ఎందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు గా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. అయితే ప్రముఖ సామాజిక కార్యకర్త సునీత కృష్ణ ఈ కమిటీకి గౌరవ సలహాదారులుగా ఉంటారని వెల్లడించారు. […]