`మా` ఎన్నిక‌ల్లో గెలుపు వారిదే..తేల్చేసిన తాజా స‌ర్వే..?!

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల సమయం దగ్గర పడింది. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకూ పోలింగ్ జరగనుండగా.. ఇప్ప‌టికే ఏర్పాట్ల‌న్నీ పూర్తి అయ్యాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను త‌ల‌పిస్తున్న మా ఎన్నిక‌ల్లో ఓవైపు మంచు విష్ణు ప్యానెల్‌, మ‌రోవైపు ప్రకాష్ రాజ్ స్యానెల్ హోరా హోరీగా పోటీ ప‌డుతున్నారు. ఓట్లు రాబట్టుకోవడానికి ఇరువైపుల వారు హద్దుల్ని దాటి ప్రచారాలు చేశారు. దాంతో ఈ `మా` వార్‌లో […]

`మా` ఎన్నిక‌ల‌కు ఏర్పాట్లు పూర్తి..వివరాలు ఇవే!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న‌ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్​(మా) ఎన్నిక‌ల‌కు టైమ్ ద‌గ్గ‌ర ప‌డింది. ఇంకా పోలింగ్‌కు కొన్ని గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే మిగిలింది. ఈ సారి ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష ప‌ద‌వి కోసం మంచు విష్ణు, ప్ర‌కాశ్ రాజ్‌లు పోటీ ప‌డుతుండ‌గా.. ఇప్ప‌టికే ఇరు వర్గాలు హామీలు, ఆరోపణలు, సవాళ్లతో మా వేడెక్కిపోతోంది. ఇదిలా ఉంటే.. మా ఎన్నిక‌ల‌కు ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.71లోని జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఆదివారం ఈ ఎన్నికలు ఉదయం […]

డైరెక్ట‌ర్‌ను మోసం చేసిన మంచు విష్ణు..కోర్టు మొట్టికాయలు?!

తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌(మా) ఎన్నిక‌లు మ‌రి కొన్ని గంట‌ల్లో జ‌ర‌గ‌బోతున్నాయి. స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న‌ కొద్దీ వాతావరణం మరింత వాడివేడిగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్న మా ఎన్నిక‌ల్లో ఇటు ప్రకాశ్ రాజ్ ప్యానెల్, అటు మంచు విష్ణు ప్యానెల్ గెలుపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆరోపణలు, ప్రత్యారోపణలతో చేసుకుంటూ తెలుగు ఇండ‌స్ట్రీని హీటెక్కించేస్తున్నాడు. అలాగే ఎన్నో వివాదాల‌ను కూడా తెర‌పైకి తేస్తున్నారు. ఇక ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్‌కి స‌పోర్ట్ చేస్తున్న […]

`మా` ఎన్నిక‌ల్లో వారికే నా ఓటు అంటున్న సిద్ధార్థ్‌..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌(మా) ఎన్నిక‌ల వేడి రోజు రోజుకు భారీగా పెరిగిపోతోంది. పోలింగ్‌కు ఇంకా కొన్ని గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌గా.. అటు మంచు విష్ణు వ‌ర్గం, ఇటు ప్రకాష్‌రాజ్ వ‌ర్గం అధ్యక్ష పీఠం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మ‌రోవైపు ఈ ఎన్నికలపై ఎవరికివారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హీరో సిద్ధార్థ్ కూడా మా ఎన్నిక‌ల‌పై స్పందించాడు. మా ఎన్నిక‌ల్లో తనకు ఓటు ఉందని, కచ్చితంగా తాను ఓటు వేస్తానని తెలిపారు. ప్రస్తుతం […]

రసవత్తరంగా ‘మా’ ఎన్నికలు..ఎమ్మెల్యే రోజా ఓటు వారికేన‌ట‌..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. అక్టోబ‌ర్ 10న ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతుండ‌గా.. ఒకవైపు ప్రకాశ్‌ రాజ్ వర్గం, మరొకవైపు మంచు విష్ణు వర్గం హోరా హోరీగా ప్ర‌చారాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమ‌ర్శ‌లు చేసుకుంటూ వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. మొత్తానికి రోజు రోజుకు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్న మా ఎన్నిక‌ల్లో..గెలిచేది ఎవరు అన్న‌ది సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇలాంటి త‌రుణంలో సీనియ‌ర్ హీరోయిన్‌, వైఎస్ఆర్‌సీనీ ఎమ్మెల్యే […]

ప్రకాష్ రాజ్ పై తీవ్ర విమర్శలు చేసిన కోట శ్రీనివాసరావు.. ఎందుకో తెలుసా?

అక్టోబర్ 10 న మా ఎన్నికలు జరగనున్న విషయం అందరికి తెలిసిందే. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ మా కుటుంబ సభ్యుల మధ్య మాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకరి ప్యానల్ సభ్యుల పై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు స్పందిస్తున్నారు. ఏ ఒక్కరూ తగ్గట్టు గా కనిపించడం లేదు. మా ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అంతేకాకుండా ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ […]

పవన్ మార్నింగ్ షో కలెక్షన్ అంత బడ్జెట్ ఉండదు మీ సినిమా: ప్రకాష్ రాజ్?

అక్టోబర్ 10న మా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్ తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక అంశాల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీరు పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారా ? లేక ఇండస్ట్రీ వైపు ఉన్నారా! అని మంచు విష్ణు ప్రశ్నించడం బాగోలేదని. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ వ్యక్తి కాదా? మొదట ఆయన సినీ నటుడు. ఆ తరువాతే రాజకీయ నాయకుడు. విష్ణు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో […]

`మా` ఎన్నిక‌లు.. భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేసిన మంచు విష్ణు!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నిక‌లు అక్టోబర్ 10న జ‌ర‌గ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో.. నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఇప్ప‌టికే పోటీలో ఉన్న ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మ‌రియు ఆయ‌న ప్యాన‌ల్ స‌భ్యులు నామినేషన్ వేశారు. అయితే ఈ రోజు మా అధ్యక్ష అభ్యర్థిగా మంచు విష్ణు కూడా నామినేషన్‌ దాఖలు చేశారు. తన నివాసం నుంచి ఫిల్మ్‌ ఛాంబర్‌ వరకు భారీ ర్యాలీతో ఆయన ఫిల్మ్‌ ఛాంబర్‌కు చేరుకున్నారు. దాసరి […]

ఓటు కోసం నోటు.. మా ఎన్నికల్లోను అదే ఫార్ములా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికలు అక్టోబర్ 10 న జరుగనున్న విషయం అందరికి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి మా ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అంతేకాకుండా రాజకీయ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అయితే నేటి నుంచి నామినేషన్ లను స్వీకరిస్తున్నారు. ఇప్పటికే పలువురు విందులు ఇచ్చి ఓటర్లను మచ్చిక చేసుకునే కార్యక్రమాలను మొదలు పెట్టగా.. తాజాగా ఓటుకు నోటు అనే టాపిక్ టాలీవుడ్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఓటుకు భారీగా ఇచ్చి […]