Tag Archives: lingu swamy

అఖండ రిజల్ట్ పై కోసం వెయిట్ చేస్తున్న అల్లు అర్జున్.. కారణం?

ప్రస్తుతం బోయపాటి శ్రీను బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ సినిమా తో బిజీబిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాపై గురించి వస్తున్న ఊహాగానాల ప్రకారం చూసుకుంటే బోయపాటి ఈ సినిమాతో మంచి సక్సెస్ను అందుకుంటుందని నమ్మకం ఏర్పడుతుంది. అయితే ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను మరొక సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. అందుకోసం అల్లు అర్జున్ ని కలిసి కథను వినిపించాడు. కానీ అల్లు అర్జున్ అఖండ సినిమా ఫలితాన్ని బట్టి బోయపాటి శ్రీను నీకు ఓకే

Read more