లియో సినిమాతో నిర్మాతలకు అన్ని కోట్లు లాభం వచ్చిందా..?

కోలీవుడ్ హీరో విజయ్ దళపతి డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబినేషన్లో వచ్చిన చిత్రం లియో.. గత సినిమా తరహాలోనే ఈ సినిమాలను తెరకెక్కించడం జరిగింది. గత చిత్రాలలో బలమైన హీరో బ్యాక్ స్టోరీ లేకపోవడం కూడా కాస్త మైనస్ గా వినిపించాయి. అయితే లియో సినిమాలో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ రియల్ కాదని అసలు ఒరిజినల్ కథ వేరే ఉందంటూ పార్ట్ 2 లో చూపిస్తాను అంటూ లోకేష్ ఈ సినిమాని ఇన్ డైరెక్టర్గా ఇంటి ఇవ్వడం […]

లియో ఓటిటి డేటు పై క్లారిటీ ఇచ్చిన నెట్ ఫిక్స్..!!

సౌత్ ఇండియాలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు పొందారు డైరెక్టర్ లోకేష్ కనకరాజు.. ఈ డైరెక్టర్ తో సినిమా చేయాలని చాలామంది హీరోలు సైతం చాలా ఆత్రుతగా ఉంటారు. కోలీవుడ్లో స్టార్ హీరో గా పేరు పొందిన విజయ్ దళపతి డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం లియో.. ఈ సినిమా దసరా కానుక ప్రత్యేక ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. విజయ్ సరసన త్రిష నటించింది.. ఈ సినిమా లోకేష్ […]

పొలిమేర-2 దెబ్బతో లియో రికార్డుకే ఎసరు..!!

ఈ మధ్య స్టార్ హీరోల చిత్రాలు అయినా సరే ప్రేక్షకులను మెప్పించకపోతే ఆ సినిమాలను వదిలేస్తూ ఉన్నారు. చిన్న సినిమా అయినా సరే కథ పరంగా బాగుంటే ఆ సినిమాకి భారీ కలెక్షన్స్ అందుకునేలా చేస్తున్నారు ప్రేక్షకులు. అలా మొదట ఓటీటి లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న చిత్రం పొలిమేర. ఇప్పుడు తాజాగా పొలిమేర-2 సినిమా విడుదలై కలెక్షన్స్ పరంగా భారీగా దూసుకుపోతోంది. ఈ సినిమా కి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఒక గ్రామంలో జరిగే […]

ఆ హీరోపై మ‌ళ్లీ మ‌న‌సు పారేసుకున్న త్రిష‌.. నా కోరిక ఎప్ప‌టికి తీరుతుందో అంటూ హాట్ కామెంట్స్‌!

దాదాపు రెండు ద‌శాబ్దాల నుంచి సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పుతున్న చెన్నై సుంద‌రి త్రిష.. ఇప్ప‌టికీ త‌గ్గేదే లే అంటూ దూసుకుపోతోంది. స్టార్ హీరోల సినిమాలే కాకుండా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లోనూ న‌టిస్తూ దూసుకుపోతోంది. ఇటీవ‌లె ఈ బ్యూటీ `లియో` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. దాదాపు 14 ఏళ్ల‌ గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ ద‌ళ‌ప‌తి విజ‌య్ తో వెండితెర‌పై సంద‌డి చేసింది. పొన్నియిన్ సెల్వన్ సిరీస్ తో డ‌బుల్ హిట్స్ […]

లియో కలెక్షన్స్ లెక్కలన్నీ ఫేక్.. అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..?

ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో విజయ్ దళపతి హీరోగా తెరకెక్కిన చిత్రం లియో.. మొదటి రోజే రూ.140 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిందని చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే.. అంతేకాదు వారం ముగిసేసరికి ఈ సినిమా రూ.460 కోట్ల గ్రాస్ వసూలు చేసి వారం రోజుల్లోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన తమిళ్ చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించిందని అందరూ ప్రకటించారు. అంతేకాదు లోకేష్ కనగరాజు సినిమాటిక్ యూనివర్స్ అంటూ సినిమాపై […]

ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన లియో..!!

కోలీవుడ్ హీరో విజయ్ దళపతి హీరోగా నటించిన తాజా చిత్రం లియో .ఈ చిత్రాన్ని డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్ గా త్రిష నటిస్తూ ఉండగా అర్జున్, సంజయ్ దత్ విలన్గా నటించారు. అక్టోబర్ 19వ తేదీన చాలా గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా ఎంతో హైట్ తో విడుదలై ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.టాక్ ఎలా ఉన్నప్పటికీ ఈ సినిమా కలెక్షన్స్ పరంగా భారీగానే సాధించినట్లు తెలుస్తోంది. […]

భగవంత్ కేసరి-లియో-టైగర్ నాగేశ్వరరావు.. ఈ ద‌స‌రా సినిమాల్లో ఉన్న కామ‌న్ పాయింట్ ఏంటో తెలుసా?

ఈ ద‌స‌రా పండుగ‌కు మూడు పెద్ద సినిమాలు పోటీ ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. అందులో నంద‌మూరి బాల‌కృష్ణ భ‌గ‌వంత్ కేస‌రి ఒక‌టి కాగా.. మ‌రొక‌టి ర‌వితేజ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు. ఇంకొక‌టి ఇళ‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ `లియో`. భ‌గ‌వంత్ కేస‌రి ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ డ్రామా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక లియో యాక్ష‌న్ మూవీ అయితే.. టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ గా వ‌చ్చింది. ఈ రెండు సినిమాల‌కు మిక్స్డ్ రివ్యూలు […]

లోకేష్ కనకరాజ్ తో సినిమా వద్దంటున్న ప్రభాస్ ఫ్యాన్స్… కారణం ఇదే!

ప్రస్తుతం సౌత్ ఇండియాలో ఉన్న టాప్ డైరెక్టర్లలో లోకేష్ కనగరాజ్ ఒకరు. సందీప్ కిషన్ నటించిన మానగరం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అతను కార్తీ ఖైదీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ని అందించాడు, ఇది గ్రిప్పింగ్ యాక్షన్, స్క్రీన్‌ప్లేతో భారతదేశవ్యాప్తంగా చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత ఈ డైరెక్టర్ విజయ్ నటించిన మాస్టర్, కమల్ హాసన్ నటించిన విక్రమ్ చిత్రాలను తెరకెక్కించాడు. కళాశాల ప్రొఫెసర్, గ్యాంగ్‌స్టర్ మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంగా వచ్చిన మాస్టర్ కమర్షియల్‌గా విజయం సాధించింది. […]

లియో ఫస్ట్ డే కలెక్షన్స్.. కేక పెట్టించిన విజయ్..!

ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రం లియో.. భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19వ తేదీన విడుదలైన ఈ సినిమా అందుకు తగ్గట్లుగానే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తొలిరోజే బాక్సాఫీస్ వద్ద హైయెస్ట్ కలెక్షన్లతో దూసుకుపోయింది. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. లియో మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్ల గ్రాస్ వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు విజయ్ కెరీర్ లోనే ఇది […]