పుష్ప-2 చిత్రంలో శ్రీవల్లిని లేపేసారా.. వైరల్ గా మారిన ఫోటో..!!

పుష్ప సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో గా మారారు.. ప్రస్తుతం పుష్ప-2 కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడుతున్నారు. డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్,ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా బాగా వైరల్ గా మారాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు రేకేతెల చేశాయి.. ఈ చిత్రంలో […]