యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారం ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వస్తుంది అనుకునే సమయానికి.. తాజాగా మస్తాన్ సాయితో లావణ్య వ్యవహారం సంచలనంగా మారుతుంది. ఇప్పటికే లావణ్య, మస్తాన్ సాయికి సంబంధించిన ఎన్నో కీలక అప్డేట్స్ రివీల్ అవుతున్నాయి. కాగా.. ఈ హార్డ్ డిస్క్ ను కూడా పోలీసులకు లావణ్య అప్పజెప్పింది. హార్డ్ డిస్క్‌లో వందల మంది అమ్మాయిల న్యూడ్ వీడియోలు ఉన్నాయని.. ఎంతో మంది అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి వాళ్లతో న్యూడ్ వీడియో కాల్స్ […]