ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో పూర్తిగా మారిపోయింది. ఫామ్ ఉన్న బ్యూటీలే కాదు ఫామ్ లేని యూట్యూబర్స్ ని కూడా హైలెట్ చేస్తున్నారు కొందరు స్టార్స్. రీసెంట్ గానే ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య బేబీ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఒక్క సినిమాతోనే బాక్సాఫీస్ రికార్డును బద్దలు కొట్టి దుమ్ము దులిపేసింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూసాం. అయితే తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది దేత్తడి హారిక […]
Tag: latest viral news
నాగార్జున కు అలాంటి జబ్బు ఉందా..? ట్రీట్ మెంట్ కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారా..?
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అక్కినేని నాగార్జునకు అలాంటి జబ్బు ఉందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది . తన నటనతో ఎన్నో సినిమాల్లో నటించి బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ విజయాలు అందుకొని టాప్ హీరోగా రాజ్యమేలేసిన నాగార్జునకు స్కిన్ రాషస్ జబ్బు ఉందట . అయితే దీనికి అస్సలు పూర్తి నయమైయే ట్రీట్ మెంట్ లేదు . కేవలం మందులు తీసుకొని ఫుడ్ జాగ్రత్తలు పాటిస్తూ […]
అభిమానులకు బిగ్ సర్ప్రైజ్..పెళ్లి డేట్ ప్రకటించిన తమన్నా..ఆ స్పెషల్ డేనే..!?
ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న స్టార్ సెలబ్రిటీస్ ఎక్కువగా కనిపిస్తున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ మరికొద్ది గంటల్లోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అర్జున్ కూతురు ఐశ్వర్య ..ఆ తర్వాత వెంకటేష్ కూతురు ఆ తర్వాత మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో ఇలా ఒకరి తర్వాత ఒకరు పెళ్లిళ్లు చేసుకోబోతున్నారు . ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో మరో స్టార్ హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు […]
Bigg Boss: వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మళ్లి హౌస్‌లోకి వెళ్తా.. సందీప్ మాస్టర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..
తెలుగు బిగ్‌బాస్ సీజన్ సెవెన్ ప్రశాంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని వారాలుగా వరుసగా లేడీ కంటెస్టెంట్‌లు ఎలిమినేట్ అవుతూ వస్తున్న ఈ సీజన్‌లో తాజాగా ఓ మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి ఆ రికార్డును బ్రేక్ చేశాడు. నిన్నటి ఆదివారం జరిగిన ఎలిమినేషన్ లో సందీప్ హౌస్ నుంచి వెళ్ళిపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం సందీప్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా […]
ఇటలీలో సందడి చేస్తున్న మెగా ఫ్యామిలీ.. లీకైన క్లిన్‌కారా ఫోటో..
మెగాస్టార్ చిరంజీవి నటవరసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రామ్ చరణ్. చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రామ్‌చరణ్.. రాజమౌళి ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమా సక్సెస్ తరువాత రామ్‌చరణ్ – ఉపాసన దంపతులకు క్లింకారా పుట్టిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి క్లింకారా ఫేస్‌ను రివిల్ చేయకుండా దాస్తూ వస్తున్నారు మెగా ఫ్యామిలీ. కాగా ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. వరుణ్ […]
బన్నీ – త్రివిక్రమ్ సినిమాలో ఆ క్రేజీ బ్యూటీ… ఊహించని కాంబినేషన్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్పా 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పుష్పా సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఈ సినిమా ద్వారా ఎన్నో అరుదైన గౌరవాలను అందుకున్నాడు. ఇటీవల ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును అందుకున్న అల్లు అర్జున్ పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సీక్వెన్స్ గా రాబోతున్న పుష్ప 2 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ […]
అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున ‘ భగవంత్ కేసరి ‘.. రిలీజ్ డేట్ ఇదే..
బాలయ్య ఇటీవల నటించిన మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తరికెక్కిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటించింది. శ్రీ లీల కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దసరా బరిలో రవితేజా టైగర్ నాగేశ్వరరావు, విజయ్ లియో సినిమాలకు పోటీగా వచ్చిన ఈ సినిమా ఆ రెండు సినిమాలపై అదిపత్యం సాధించింది. రిలీజ్ అయిన మొదటి వారంలోనే రూ.65 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కొలగొట్టింది. ఈ మూవీ […]
బిగ్‌బాస్ 7 ఎలిమినేషన్ల సీక్రెట్ రివీల్ చేసిన నాగ్.. వాళ్ళు ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఒక్కడేనట..
బుల్లితెరపై కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ద బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 బుల్లితెరపై ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌ను ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఇక ఉల్టా పల్టా కాన్సెప్ట్‌తో రిలీజ్ అయిన ఈ సీజన్‌లో ఎన్నో సర్ప్రైజ్‌లు, ట్విస్ట్‌లు, డిఫరెంట్ కంటెంట్‌ను బిగ్ బాస్ ప్రవేశపెట్టాడు. ఇక ఈ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వరుసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతూ వచ్చారు. దీంతో ప్రేక్షకుల్లో […]
లైఫ్‌ని డిసైడ్ చేసేది ఆ మూడు అంశాలే.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..
పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ కీడా కోలా. ఈ సినిమాలో బ్రహ్మానందం, చైతన్యరావు, జీవన్, రఘురాం తదితరులు నటించారు. నవంబర్ 3న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ టీం హైదరాబాద్‌లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా నిర్వహించారు. విజయ్ దేవరకొండ ఈవెంట్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.విజయ్ మాట్లాడుతూ నన్ను మీ అందరికీ హీరోగా పరిచయం చేసిన దర్శకుడు […]