కరోనా కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. అనేక సినిమాలు వాయిదా పడ్డాయి. షూటింగులు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడటం వలన షూటింగులు జరుగుతున్నాయి. త్వరలో థియేటర్లు తెరుచుకోనున్నాయి. తాజాగా భారతదేశ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం గురించి ప్రకటన వెలువడింది. ఐఎఫ్ఎఫ్ఐ 52వ ఎడిషన్ గోవాలో నిర్వహించనున్నారు. నవంబర్ 20 నుంచి 28వ తేది వరకు ఈ ఫెస్టివల్ జరగనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను సమాచార,ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ […]