తరచూ ప్రముఖ రాజకీయ నాయకులపై మరియు సినీ సెలబ్రిటీలపై కాంట్రవర్షియల్ కామెంట్ చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాడు ఆర్జీవి. వివాదాస్పదంగా మాట్లాడడంతో ఆయనకు ఆయనే పోటీ అని చెప్పుకోవచ్చు. నోటికి ఏది వస్తే అది మాట్లాడతారని జనాలు భావిస్తారు. అమ్మాయిల తో రాసలీలలు కూడా నడుపుతూ ఉంటాడు ఆర్జీవి. ఎవ్వరికి భయపడకుండా ఆ రాసలీలలను సోషల్ మీడియాలో సైతం అప్లోడ్ చేస్తాడు. ఇక ఈ డైరెక్టర్కు శృంగారం అండ్ మద్యం సేవించడం అంటే […]
Tag: latest updates
అంగరంగ వైభోగంగా అమలాపాల్ శ్రీమంతం.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!
హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ తెలుగు హీరోల సరసన తన అద్భుతమైన నటనతో ప్రతి ఒక్కరిని మైమరిపించింది. రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకులలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీ గత ఏడాది భరత్ దేశాయి అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నవంబర్ ఐదు న వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. […]
నాని టాలీవుడ్ ఫేవరెట్ హీరోల లిస్ట్ ఇదే.. వాళ్లే ఎందుకు అంత స్పెషల్ అంటే..?!
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వాళ్లలో నాని ఒకరు న్యాచురల్ స్టార్ గా తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన నాని.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. మన పక్కింట్లో ఉండే కుర్రాడు ఎలా మాట్లాడుతాడో అలాంటి సహజమైన నటనను అందించే నాని.. తన స్థానాన్ని పాన్ ఇండియా లెవెల్ కు తీసుకువెళ్లాడు. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో […]
వాట్.. రాజమౌళితో సినిమాలో నటించడం వల్ల ఈ టాలీవుడ్ హీరోలు సినీ కెరీర్ కోల్పోయారా..?!
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్‌లను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న జక్కన్న తన మొదటి సినిమా నుంచి త్రిబుల్ ఆర్ సినిమా వరకు అన్ని సినిమాలు కూడా భారీ సక్సెస్ అందుకోవడం నిజంగా గ్రేట్ అని చెప్పాలిన అయితే ఇప్పుడు మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ఇక ఆయన ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలను బ్యాలెన్స్ […]
అరుదైన గౌరవాన్ని అందుకున్న నాని ‘ హాయ్ నాన్న ‘.. సరికొత్త రికార్డ్..
నాని, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన మూవీ హాయ్ నాన్న. గత సంవత్సరం బాక్సాఫీస్ వద్ద రిలీజై మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా ఓ ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకొని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో తెలిసిందే. అయితే ఈ సినిమాను ఆంగ్ల వర్షన్ లో హాయ్ డాడ్ టైటిల్ […]
“ఇక ఒళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటే మంచిది”..డైరెక్టర్లకు చమటలు పట్టించే నిర్ణయం తీసుకున్న తెలుగు స్టార్ హీరోలు ..!!
ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలను సోషల్ మీడియాలో జనాలు ఏ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారో చూస్తున్నాము. మరీ ముఖ్యంగా ఒక స్టార్ కోసం రాసుకున్న కథను మరొక స్టార్ చేస్తే ఒకవేళ ఆ సినిమా హిట్ అయితే మేకర్స్ డైరెక్ట్ గానే పలానా పెద్ద హీరో ఈ సినిమా రిజెక్ట్ చేశారు అంటూ హింట్ ఇస్తున్నారు. ఇక అంతే ట్రోలర్స్ మీమర్‌స్ ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు . ఇలాంటి ట్రోలర్స్ వీమర్స్ ట్రోలింగ్ నుంచి […]
కల్కి సినిమాలో అనుష్క ..అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్న నాగ్ అశ్వీన్..!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కల్కి సినిమాలో రెబల్ అభిమానుల ఫేవరెట్ హీరోయిన్ అనుష్క కనిపించబోతుందా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . అయితే అది ప్రత్యక్షంగా కాదు పరోక్షకంగా అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కల్కి . దీపికా పదుకొనే హీరోయిన్గా […]
ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి ఎన్ని సినిమాలలో నటించారో తెలుసా.. పాన్ వరల్డ్ లోనే ఆల్ టైం రికార్డ్..!!
టాలీవుడ్ సీనియర్స్ సినీ దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతి రావడానికి మూల కారణం ఎన్టీఆర్, ఏఎన్నార్ అన్న సంగతి చాలామందికి తెలుసు. ఎన్నో వందల సినిమాల్లో నటించి చెరగని ముద్ర వేసుకున్న ఈ స్టార్ హీరోలు ఇద్దరికీ మొదటి నుంచి ఒకరి సినిమాలతో ఒకరికి గట్టి పోటీ ఇస్తూ ఉండేవారు. పోటాపోటీగా విభిన్న కథలతో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్నో మెసేజ్ […]
తిన్న వెంటనే నిద్రపోతున్నారా.. అది ఎంత ప్రమాదమో తెలిస్తే వెంటనే ఆ అలవాటు మార్చుకుంటారు..?!
చాలామందికి తిన్న వెంటనే కునుకు వేసే అలవాటు ఉంటుంది. ఆహారం సేవించడం వెంటనే బెడ్ రూమ్ కు వెళ్ళిపోయి నిద్రంచాలని భావిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి అలవాటును వెంటనే ఆపేయడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. తిన్న వెంటనే నిద్రించడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతాయని వారు వివరిస్తున్నారు. ఇంతకీ తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. తిన్న వెంటనే నిద్రించడం వల్ల జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలుగుతుందట. దీని కారణంగా పలు అనారోగ్య సమస్యలు […]