నైట్ పడుకునే ముందు ఈ ఒక్క ఆకను నమిలితే చాలు.. బ్లడ్ షుగర్స్ ఇట్టే కంట్రోల్ అవుతాయా.. అదేంటంటే..?!

నేరేడు పండ్లు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వాటి వాసన కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండ్లు తింటే శరీరంలో ఎన్నో అద్భుత ఫలితాలు చూడవచ్చు. అలాగే వీటి ఆకుల్లో కూడా అదే రేంజ్ లో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. రాత్రి సమయంలో నిద్రించే ముందు వీటిని తింటే మీరు ఊహించని ఫలితం దక్కుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా షుగర్ డయాబెటిస్ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ ఆకును […]

మామిడి పండు తిన్న వెంటనే అసలు తీసుకోకూడని ఆహారాలు ఇవే.. తింటే డేంజర్ లో పడినట్టే..?!

సమ్మర్ సీజన్ అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది మ్యాంగో సీజన్. కేవలం సమ్మర్ సీజన్‌లో మాత్రమే దొరికే ఈ పండ్లను తినడానికి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు వేసవి వస్తుందా.. ఎప్పుడెప్పుడు మామిడి పండ్లను ఆస్వాదిద్దామా.. అంటూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇక వేసవిలో రోడ్డుకి ఇరువైపులా ఎక్కడ చూసినా మామిడి పండ్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే అలా అని ఎక్కువగా మామిడిపండు తినడం అసలు […]

వాట్.. బన్నీ ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడా.. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే..?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్‌ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా పుష్ప సినిమాతో నేషనల్ అవార్డును అందుకున్న మొదటి స్టార్ హీరోగా రికార్డ్‌ సృష్టించిన సంగతి తెలిసిందే. హీరోగా భారీ విజయాలతో దూసుకుపోతున్న అల్లు అర్జున్.. తన సినీ కెరీర్ స్టార్టింగ్ లో ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారట. శ్రీకాంత్, వేణు, సునీల్ ప్రధాన పాత్రలో నటించిన పెళ్ళాం ఊరెళితే సినిమా అప్పట్లో ఎలాంటి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ […]

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న సిద్ధార్థ్ హీరోయిన్ ని గుర్తుపట్టారా.. అక్క, బావ కూడా స్టార్ సెలబ్రిటీలే..?!

ఇండ‌స్ట్రీలో హీరో, హీరోయిన్లకు, న‌టీ, న‌టుల‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో చెప‌న‌వ‌స‌రంలేదు. గతంలో అయితే ఎలాంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ అందుబాటులో లేక‌పోవ‌డంతో సెలబ్రిటీలు ఏం చేసినా.. అదొక సంచలనంగా అప్ప‌టి జ‌నం భావించేవారు. అయితే ఇప్పుడు ఇంటర్నెట్ వినియోగం విప‌రీతంగా ఉండ‌టంతో.. సోషల్ మీడియా వాడకం అధికం అయ్యింది.. తమ అభిమాన‌ హీరో, హీరోయిన్ల అప్‌డేట్స్ క్షణాల్లో మొబైల్‌లో తెలిసిపోతున్నాయి. తమ గ్లామరస్ ఫోటో షూట్స్, ఫ్యామిలీ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ […]

పెళ్లయిన తర్వాత మొదటిసారి అలాంటి పనికి సిద్ధమైన సూర్య – జ్యోతిక.. పండగ చేసుకుంటున్నా ఫ్యాన్స్..?!

కోలీవుడ్ స్టార్ కపుల్ జ్యోతిక – సూర్యకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీరిద్దరు 1999లో రిలీజైన పూవెల్ల‌మ్ కెట్టాపార్ సినిమాతో మొదటిసారి కలిసి నటించారు. ఈ సినిమా తర్వాత ఊయిరిలే కాలందదు, పేరళ‌గన్, కాక్క కాక్క‌, సిల్ల‌ను ఒరు కాద‌ల్‌, మాయావి లాంటి సినిమాలతో కలిసి నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా వ‌రుస సినిమా షూట్ల‌తో వీరిద్దరి మధ్యన స్నేహం బలపడి అది ప్రేమగా మారడంతో.. 2006లో పెద్దలను ఒప్పించి ఇరు కుటుంబాల సమక్షంలో […]

పవర్ స్టార్‌కు నేను వీరాభిమానిగా మారడానికి కారణం అదే.. హైపర్ ఆది కామెంట్స్ వైరల్..

తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ కమెడియన్ లో ఒకరైన హైపర్ ఆది ప్రస్తుతం జనసేన పార్టీ కోసం కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. అయితే హైపర్ ఆది స్వయంగా తాను పవన్ కళ్యాణ్ ఎందుకు వీరాభిమానిగా మారాడు ఇటీవల వివరించాడు. హైపర్ ఆది చెప్పిన ఈ విషయాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఆది మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని చెప్పుకొచ్చాడు. […]

లేటెస్ట్ పాన్ ఇండియా మంత్ర ఇదే.. దేవుడి పేరు చెప్తే భారీ క‌లెక్ష‌న్లు పక్కానా..?!

ఓ రీజ‌న‌ల్‌ హీరో పాన్ ఇండియా లెవెల్లో హీరోగా పాపులారిటి దక్కించుకోవాలంటే నేషనల్ వైడ్‌గా ఫ్యాన్ బేస్‌ సంపాదించుకోవాలి. దానికి తగ్గట్టుగా అద్భుతమైన కంటెంట్.. కథతో ప్రేక్షకులు ముందుకు రావాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో అద్భుతమైన కంటెంట్.. దేవుడు తోడైతే దాని రిజ‌ల్ట్‌ వేరే లెవెల్ లో ఉంటుందని ఇప్పటికే మనం ఎన్నో ఉదాహరణలు చూసాం. అలాంటి డివైన్ రిసల్ట్ అందుకున్న మొదటి సినిమా టాలీవుడ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2. ఈ సినిమా […]

వేడి గంజి తాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే సూపర్ బెనిఫిట్స్ ఇవే..!

వేడి గంజి త్రాగటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. వేడి గింజి చర్మానికి ఎంతగానో మేలు చేస్తుంది. దీనిలోని పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే చల్లారిన గంజి నీళ్లతో ముఖం కడుక్కోవటం ద్వారా చర్మం కాంతివంతంగా మారుతుంది. గంజిలో ఫినాలిక్ యాసిడ్, ప్లే వనాయిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టుకు కావాల్సిన పోషణ అందిస్తుంది. తద్వారా జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పెరుగుతుంది. గంజినీళ్ళలో విటమిన్ బి, ఇ ఉంటాయి. ఇవి మీకు తక్షణ శక్తిని అందించటంలో సహాయపడతాయి. […]

పిల్లలకు పొరపాటున కూడా పేరెంట్స్ చెప్పకూడని ఐదు విషయాలు ఇవే..!

తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య ఆరోగ్యకరమైన బంధం ఏర్పడాలంటే తల్లిదండ్రులు పిల్లలకు చెప్పకూడని 5 విషయాలున్నాయి. పిల్లల ముందు కానీ పిల్లలను ఉద్దేశించి కానీ కరినమైన మాటలు ఉపయోగించకూడదు. ఇది పిల్లలలో మానసిక క్షోభకు కారణం అవుతుంది. పిల్లలు మంచి పనులు చేస్తే వాళ్లకు బ్ర హుమతులు ఇస్తాం అని చెప్పకూడదు. ఇది వారిని ప్రోత్సహించే మార్గమే అయినా వారి ప్రవర్తన భౌతిక విషయాల మీద, వస్తువుల మీద ఆధారపడేలా చేస్తుంది. పిల్లలను ఇతరులతో పోల్చకూడదు. దీనివల్ల పిల్లలలో […]