ఖర్జూరాలు తినడం వల్ల చర్మానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

చాలామంది ఖర్జూరం అనగానే దూరం పెట్టడం మొదలు పెడతారు. ఇందుకు కారణం ఇవి కొందరికి అస్సలు నచ్చవు. కానీ వీటిలో ఉండే పోషకాలు తెలుసుకోవడం ద్వారా కొందరు వీటిని ఇష్టపడవచ్చు. ఖర్జూరాలలో చాలా విటమిన్స్ మరియు మినరల్స్ లాంటి పోషకాలు ఉంటాయి. దీంతో వీటిని తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు సైతం కలుగుతాయి. అయితే వీటివల్ల చర్మానికి కూడా మేలు జరుగుతుంది. వీటిని తినడం వల్ల చర్మానికి కలిగే మేలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఖర్జూరాలలో ఉండే […]

ఆ ఆలయంలో ప్రత్యేక పూజలు చేపించుకుంటున్న మృణాల్ ఠాకూర్… కారణం ఇదే..!

యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ముందు హిందీ సీరియల్స్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయింది. అనంతరం సీతారామన్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును పొందింది. మొట్టమొదటి సినిమా తోనే భారీ క్రేజ్ సంపాదించుకోవడంతో ఈమెకి వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇటీవల హాయ్ నాన్న మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి మరోసారి తన నటనను నిరూపించుకుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీ లో హీరోయిన్ గా […]

ఆ స్టార్ హీరో సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసిన ఆలియా భట్.. లక్ అంటే ఇది కదా..!

అలియా భట్.. పరిచయం అవసరంలేని పేరు. నిత్యం తన అందచందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తూ ఎప్పటికప్పుడు మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ స్టార్ హీరో సినిమాలో అవకాశం కొట్టేసింది. మరి ఆ స్టార్ హీరో మరెవ్వరో కాదు మహేష్ బాబు. ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ భారీ డిజాస్టర్ ని వెలుగు చూశాడు. ఇక ప్రస్తుతం రాజమౌళి తో మహేష్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. […]

త్రిప్తితో డేటింగ్ చేయాలని ఉంది.. యానిమల్ నటుడు ఇంటరెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో చివరగా తెరకెక్కిన మూవీ యానిమల్. ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో రిలీజై ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది బ‌చ్చిన ఈ మూవీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇందులో బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్‌ రష్మిక మందన జంటగా మెప్పించారు. అనిల్ కపూర్, బాబీ డియోలో, సిద్ధాంత్ కర్ణిక్, త్రిప్తి డిమ్రి కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే. […]

వయసులో 10 ఏళ్ళు చిన్నోడిని పెళ్లాడ బోతున్న స్టార్ హీరోయిన్.. ఘోరంగా తిడుతున్న ఫ్యాన్స్..!

బాలీవుడ్ లో స్థిరపడిన కృతి సనన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ నేనొక్కడినే అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత ఫలితం దక్కకపోవడంతో ఈమెకి సైతం తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. అనంతరం నాగ చైతన్యతో దోచేయ్ అనే మూవీ మరియు ప్రభాస్ తో ఆదిపురుష్ వంటి మూవీస్ లో నటించినప్పటికీ ఈమెకి సరైన హిట్ టాలీవుడ్ లో రాలేదు. ఈ క్రమంలోనే తిరిగి బాలీవుడ్ […]

బాలయ్య సినిమాలో ఆ ఒక్క సీన్ కట్ చేసి ఉంటే సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అయ్యేదా.. ?!

ఇండస్ట్రీలో చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఉన్నప్పటికీ బాలకృష్ణ తనదైన రీతిలోల ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆయన చేసిన సినిమాలన్నీ వరుసగా బ్లాక్ బాస్టర్ సక్సెస్‌లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్గా ఆయన నటించిన భగవంత్ కేసరి దసరా కానుకగా రిలీజై సూపర్ డూపర్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు బాబీ డైరెక్షన్లో ఈయన మరో సినిమాలో నటిస్తున్నాడు. ఎన్బికె 109 టైటిల్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై […]

డి ఎస్ పి వల్లే నేను బ్యాచిలర్గా ఉండిపోయా.. హైపర్ ఆది సెన్సేషనల్ కామెంట్స్..

బుల్లితెరపై భారీ పాపులారిటి దక్కించుకున్న కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ సెలబ్రిటీస్ గా పాపుల‌ర్ అయ్యారు. అలాంటి వారిలో హైపర్ ఆది ఒకరు. ఈయన చేసే ప్రతి షోకు హైలెట్గా నిలుస్తూ ఉంటాడు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కెరీర్ పరంగా విజ‌యాల‌ను అందుకుంటూ దూసుకుపోతున్నాడు హైపర్ ఆది.. పెళ్లి విషయంలో మాత్రం చ‌ప్పుడు చేయ‌డు. 33 ఏళ్ళ వ‌య‌స్సు వచ్చినా […]

ఆ కోలీవుడ్ స్టార్ హీరోతో కలిసి కుర్చీ మడతపెట్టిన శ్రీలీల.. వీడియో వైరల్..

తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ బిజీలైన‌ప్‌తో వ‌తుస‌సినిమాల‌లో న‌టిస్తున్నాడు. అందులో భాగంగా కమలహాసన్ నిర్మాతగా రాజ్ కుమార్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై తెర‌కెక్కుతున్న సినిమా అమరాన్. మరొ మూవీ ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్‌లో తెరకెక్కుతుంది. ఇక‌ అమరాన్ సినిమాలో శివ కార్తికేయన్ సైనికుడిగా ఓ పవర్ఫుల్ పాత్ర‌లో కనిపించనున్నాడు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ తుదిద‌శ‌లో ఉంది. ఇక తాజాగా ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్‌లో ఎస్‌కె 23 సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. […]

వాట్.. అల్లు అర్జున్ సుకుమార్ మూడు గంటల పాటు ఎండలో నిలబెట్టాడా.. పుష్ప 2 ఆలస్యానికి కారణం అదేనా..?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2లో తన నటనకు గాను నేషనల్ అవార్డును దక్కించుకొని.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు థియేటర్లకు వెళ్లి చూద్దాం.. అంటూ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన […]