చరణ్‌ బర్త్డే ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. తిరుపతిలో మెగా ప్రిన్స్ ఫేస్ రివిల్.. (వీడియో)..!!

నేడు గ్లోబల్ స్టార్ రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తన కూతురు, భార్యతో కలిసి తిరుపతికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే తెల్లవారుజామున తిరుపతి వెంకన్న స్వామి దర్శనం చేసుకుని సుప్రభాత సేవలో పాల్గొనేందుకు ఉపాసన‌, రామ్ చరణ్ కుటుంబంతో క‌లిసి వెళ్ళారు. ఇక ఈ జంట వెంకన్న స్వామి దర్శనం చేసుకున్న తర్వాత.. రామ్ చరణ్, ఉపాసనలకు తీర్థప్రసాదాలు అందించారు. అంతే కాదు రామ్ చరణ్ తన కూతురు క్లిన్‌కారకు తలనీలాలు సమర్పించి మొక్కులు […]

తారక్, ప్రశాంత్ కాంబో పై ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. అదేంటంటే..?!

కేజిఎఫ్ సిరీస్‌లతో భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు ప్రశాంత్ నీల్‌. ప్రస్తుతం సౌత్‌ స్టార్‌ డైరెక్టర్గా దూసుకుపోతున్న ప్రశాంత్ నిల్.. కన్నడ భాష నుంచి వచ్చి ప్రపంచ వ్యాప్తంగా రూ.1700 కోట్ల కలెక్షన్లను రాబట్టిన సినిమా కేజిఎఫ్ చాప్టర్ 2 తో రికార్డును సృష్టించాడు. ఈ మూవీతో ప్రశాంత్, హీరో యష్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇకపోతే ప్రశాంత్ నీల్ గతేడాది చివరిలో.. పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్ హీరోగా సలార్ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ […]

బిచ్చగాడు అడిగితే డబ్బులు లేవన్న నటి.. అతను చేసిన పనికి ఎవరైనా షాకవ్వాల్సిందే..?!

సాధారణంగా మన దేశంలో బిచ్చగాళ్ళు ఎక్కడ చూసినా ఎదురవుతూనే ఉంటారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర.. రోడ్డు ఇరువైపులా.. లేదా గుడిమెట్ల దగ్గర.. రైల్వే స్టేషన్, బస్టాండ్ ఇలా ఎక్కడ చూసినా వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. ధర్మం చేయండంటూ బిచ్చం అడుగుతుంటారు. అయితే కొందరు డబ్బులు లేదని చెప్పగానే వెళ్ళిపోతారు. కానీ కొందరు మాత్రం చిల్లర లేదని చెప్పినా వినిపించుకోకుండా డబ్బులు ఇవ్వమని పట్టుబట్టి వదిలకుండా ఇబ్బంది పెడ‌తారు. తాజాగా అలాంటి సంఘటన బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ.. […]

చెర్రీ పుట్టినరోజు సందర్భంగా అలాంటి పని చేసి తల్లి మనసు చాటిన సురేఖ.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..?!

నేడు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజన్న సంగతి తెలిసిందే. చరణ్ పుట్టినరోజున మెగా అభిమానులంతా సందడి చేస్తున్నారు. ఇక చెర్రీ పుట్టినరోజు సందర్భంగా మగధీర మూవీ రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ లో బుకింగ్స్ జరిగాయి. మగధీర సినిమా వేస్తున్న‌ థియేటర్‌ల్లో గేమ్ చేంజర్ ఫస్ట్ సింగల్ కూడా టెలికాస్ట్ కానుంద‌నిటాక్. ఇక తాజాగా చరణ్ పుట్టినరోజును సెల‌బ్రేట్ చేస్తూ.. చరణ్ తల్లి సురేఖ చేసిన పని […]

ఎన్టీఆర్, ఏఎన్నార్లను ముట్టుకున్నానని ఇంట్లోకి రానివ్వలేదు.. సీనియర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ షావుకారుజానకికు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. కేవలం తెలుగులోనే కాక తమిళ, కన్నడ భాషలోనూ తన సత్తా చాటుకుంది. మొత్తం 390కు పైగా సినిమాల్లో నటించిన జానకి అద్భుతమైన నటినతో నంది, పద్మశ్రీ పురస్కారాలను కూడా అందుకోవడం విశేషం. ప్రస్తుతం ఆమె వయసు 92 ఏళ్లు. అయినా ఈ వయసులోనూ […]

హ్యాపీ బర్త్ డే: రామ్ చరణ్ లో ఉన్న ఆ క్వాలిటీ అయినను గ్లోబల్ స్టార్ గా మార్చింది..!!

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మెగా పవర్ స్టార్‌గా క్రేజ్‌ సంపాదించుకున్నాడు రామ్ చరణ్. రెండవ సినిమా మగధీరతోనే ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసి స్టార్ హీరోగా మారిపోయాడు. తర్వాత పలు సినిమాలో నటించి స‌క్స‌స్ అందుకున్నా.. ఊహించిన రేంజ్ లో ప్రేక్షకుల ఆదరణ రాలేదు. మెగాస్టార్ తనయుడిగా రామ్ చరణ్ డ్యాన్స్, ఫైట్లతో ఈస్ చూపించాడు. కానీ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ పల్లకించలేకపోవడంతో కెరీర్ స్టార్టింగ్ లో క్రిటిక్స్ నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి […]

తన సినిమాలు ఫ్లాప్ అయితే బాలయ్య ఏం చేస్తాడో తెలుసా..? దట్ ఈజ్ నందమూరి హీరో..!

సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాక ఎటువంటి రోల్స్ నైనా చేయాలి ..ఎటువంటి సిచువేషన్ అయినా ఫేస్ చేయాలి అన్న విషయం అందరికీ తెలిసిందే . పాజిటివిటీ ఎక్కడ ఉంటుందో నెగిటివిటీ అక్కడే ఉంటుంది .. ఎక్కడ విజయం ఉంటుందో అక్కడే అపజయం కూడా ఉంటుంది. ఇండస్ట్రీ లోకి వచ్చిన ప్రతి ఒక్క హీరో ..సినిమా హిట్ కొట్టాలి అంటే కుదరదు కొన్నిసార్లు సినిమా ఫ్లాప్ అవుతూ ఉంటుంది . అది తెలిసి కావచ్చు తెలియక కావచ్చు .. […]

కెరియర్ లో ఏ సినిమా కోసం చేయని పనిని .. పుష్ప2 కోసం చేస్తున్న అల్లు అర్జున్..!!

అల్లు అర్జున్ – బన్నీ – ఐకాన్ స్టార్ – స్టైలిష్ స్టార్ ఒకటా..? రెండ..? ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో ..రకరకాల ట్యాగ్స్ తో ఇండస్ట్రీలో సూపర్ హీరోగా పేరు సంపాదించుకున్న ఈ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రెసెంట్ నటిస్తున్న మూవీ పుష్ప2. ఈ సినిమా కోసమని ఎంత కష్టపడుతున్నాడు అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సినిమా ఖచ్చితంగా ఆయన కెరియర్ లో వన్ ఆఫ్ […]

ప్రేమంటేనే ఓ మాయ ఊబి అంటూ శృతిహాసన్ షాకింగ్ కామెంట్స్.. ఏం జరిగిందంటే..?!

లోకనాయకుడు కమల్‌హాసన్ కూతురుగా శృతిహాసన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ సినీ రంగంలో అడుగుపెట్టిన అతి త‌క్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరచుకుంది. టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లోనూ రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. దాదాపు తెలుగు అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న నటించి సక్సెస్‌లు అందుకుంది. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా శృతిహాసన్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల […]