టిల్లు పార్ట్ 3 స్టోరీ లీక్ చేసిన సిద్దు.. బోరింగ్ గా ఉంది అంటున్న నెటిజన్స్..!

2009లో నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం స్టార్ హీరోగా ఎదిగాడు. 2022లో రిలీజ్ అయిన డీజే టిల్లు మూవీతో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న సిద్దు ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.‌ అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి […]

ఆన్ స్క్రీన్ లో విజయ్ దేవరకొండను లాగిపెట్టి కొట్టిన మృణాల్.. ఆఫ్ స్క్రీన్ రియాక్షన్ ఇదే..

రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఇటీవ‌ల‌ మూవీ ప్రీ రిలీజ్ ఘనంగా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ ప్లే చేశారు. ఇందులో విజయ్ దేవరకొండ చెంపఫై కొట్టే సీన్ చూస్తూ మృణాల్ చేసిన పని వైరల్‌గా మారింది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్స్ విజయ్ దేవరకొండకు బాగా కలిసొచ్చిన జోనర్ అన్న సంగ‌తి తెలిసిందే. విజయ్ దేవరకొండ కెరీర్‌లో హిట్ సినిమాలుగా ఉన్న పెళ్లి చూపులు, అర్జున్ […]

ఆ విషయంలో సూర్యకు గట్టి పోటీ ఇస్తు సత్తా చాటిన జ్యోతిక.. వీడియో వైరల్..?!

సౌత్ స్టార్ సెలబ్రిటీ కపుల్ జ్యోతిక, సూర్యకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ తో ఎందరికో ఇన్స్పిరేషన్ గా మారారు ఈ జంట. ఇక వీళ్లిద్దరూ సినీ రంగంలోనే ఉండడంతో ఫిట్నెస్ పై చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. సూర్య ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తుంటే.. జ్యోతిక కోలీవుడ్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లోని రాణిస్తుంది. ఇలాంటి క్రమంలో వీరిద్దరూ ఫిట్నెస్ కోసం ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. అయితే తాజాగా […]

గీతా మాధురి తన కొడుకుకి తారక్ అని పేరు పెట్టడం వెనక అసలు సీక్రెట్ ఇదే..!!

సినీ ఇండస్ట్రీలో నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో యాక్టర్ నందు ఒకడు. హీరో గానే కాకుండా ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలను మెప్పించి ఆకట్టుకున్న నందు.. పలు సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్ లో కూడా నటించాడు. ఇటీవల నందు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ పలు షోల‌కు హోస్ట్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తూ బిజీగా గ‌డుపుతున్నాడు. నందు, సింగర్ గీతామాధురి ఒకరినొకరు ప్రేమించుకుని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దరు […]

జబర్దస్త్ కమెడియన్ యాదమ్ రాజు అరెస్ట్.. ఏం జ‌రిఇందంటే..?!

పటాస్, జబర్దస్త్ లాంటి కామెడీ షో ల ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకొని స్టార్ కమెడియన్ గా మారిన వారిలో యాదమ్మ రాజు ఒకరు. మొదట పటాస్ కామెడీ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన యాదమరాజు.. తర్వాత జబర్దస్త్ షోలో కమెడియన్గా ఎంట్రీ ఇచ్చి మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. మ‌రో పక్క సోషల్ మీడియాలోను యూట్యూబ్ ఛానల్ బ్యాలెన్స్ చేస్తూ.. జబర్దస్త్ తో పాటు మరిన్ని బుల్లితెర కార్యక్రమాల్లో సందడి చేస్తున్నాడు. ఈ యంగ్ కమెడియన్ పలు […]

అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ అయినా శివన్న.. అంధోళ‌న‌లో ఫ్యాన్స్‌.. ఏం జరిగిందంటే..?!

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్‌కు టాలీవుడ్‌లోను ప్రత్యేక ప‌రిచ‌యం అవ‌స‌రంలేదు. దివంగత నటుడు పుణీత్ రాజకుమార్ సోదరుడుగా శివన్న అందరికీ పరిచయమే. ఇదిలా ఉంటే ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న శివన్న.. తాజాగా అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తుంది. ఇటీవల బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో శివన్న చేరార‌ని టాక్‌. అయితే ఆయన హాస్పటల్లో చేరడానికి గల అస‌లు కారణం ఏంటో ఇప్పటివరకు తెలియ రాలేదు. ఈ క్ర‌మంలో శివ‌న్న‌ను చూసేందుకు మధు […]

పవర్ స్టార్ లాంటి స్టార్ కు పదేళ్లు హిట్ లేకపోయినా పోయేదేం లేదు.. దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్..!!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజుకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వరుస‌ సినిమాలను నిర్మిస్తూ.. ఆడియన్స్ లో ఎప్పటికప్పుడు ఆసక్తి నెల‌కొల్పుతున్న దిల్ రాజు.. ప్రస్తుతం తన బ్యానర్ నుంచి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రమోషన్స్ లో పాల్గొని వరుస ఇంటర్వ్యూల సందడి చేస్తున్నాడు దిల్ […]

‘ విశ్వంభర ‘ కోసం పోరుకు సిద్ధమైన చిరూ.. సినిమాలో టర్నింగ్ పాయింట్ అదేనా..?!

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 156వ సినిమా విశ్వంభర షూటింగ్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. వ‌శిష్ట మ‌ల్లిడి డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా సోషియ ఫాంటసీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో త్రిష కృష్ణన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో చిరంజీవితో పాటు ఫైటర్స్ తో కూడిన యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశాలపై షూట్ జరిపేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఫైట్ […]

తమ్ముళ్లను ఎంతో ప్రేమగా చూసుకొని చిరంజీవి ఆ విషయంలో మాత్రం నాగబాబును చితకబాదాడా.. ఏం జరిగిందంటే.. ?!

సాధారణంగా మెగాస్టార్ చిరంజీవికి కోపం రివ‌డం చాలా అరుదుగా జ‌రుగుతుంది. ఎవరైనా తప్పు చేసినా చిరంజీవి సున్నితంగా హెచ్చరిస్తారని ఇండస్ట్రీవ‌ర్గాల టాక్‌. 46 సంవత్సరాల సినీ కెరీర్‌లో చిరంజీవి ఎంతోమందికి అద‌ర్శంగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవి ఎవరినైనా కొట్టానని స్వ‌యంగా చెప్పినా ఎవరూ నమ్మరు. అయితే తాజాగా ఓ సందర్భంలో చిరంజీవి తాను నాగబాబును కొట్టానని చిరు వివ‌రించాడు ఈ న్యూస్ ప్ర‌స్తుతం వైరల్‌గా మారింది. చిరు త‌న త‌మ్ముళ్ళ‌ను ఇప్ప‌టికి ఎంతో ప్రేమ‌గా చూసూకుంటూ […]