ప‌వ‌న్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆస్తుల విలువెంతో తెలుసా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌, ఒక‌ప్ప‌టి న‌టి రేణు దేశాయ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప‌వ‌న్‌తో విడిపోయిన త‌ర్వాత తన ఇద్దరు పిల్లలు ఆద్య, అకీరాలతో పూణేలో ఉంటోంది. ఇక ఇటీవ‌లె హైద‌రాబాద్‌లో సెటిల్ అయిన రేణు.. సెకెండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి సినిమాలు, వెబ్ సిరీస్‌, టీవీ షోల‌తో బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే పవన్ నుంచి విడిపోయే సమయంలో రేణుకు భరణం కింద భారీ మొత్తం ఇచ్చాడనే ప్రచారం […]

ఎన్టీఆర్ మూవీలో కియారా..హాట్ టాపిక్‌గా రెమ్యున‌రేష‌న్‌!?

ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్‌ 30వ సినిమాగా రానున్న ఈ మూవీని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా కియారా అద్వానీ న‌టిస్తుంద‌ని గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మొన్నీ మ‌ధ్య కియారా కూడా త్వ‌ర‌లోనే తెలుగు సినిమా చేస్తాన‌ని చెప్ప‌డంతో.. ఈ […]

ఏపీలో కొత్త‌గా 5,741 కరోనా కేసులు..త‌గ్గిన మ‌ర‌ణాలు!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు నిన్న స్వ‌ల్పంగా పెర‌గా.. మ‌ర‌ణాలు త‌గ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో […]

ప్ర‌భుత్వ అధికారిగా ర‌వితేజ..?

ర‌వితేజ అంటేనే మాస్ ఎంట‌ర్ టైన్ మెంట్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా ఉంటాడు. ఇక ఈ హీరో ఈ ఏడాది క్రాక్ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ కేక పుట్టించాడు. ఈ సినిమాలో ర‌వితేజ ప‌వ‌ర్ ఫుల్ పోలీసాఫీస‌ర్ గా దుమ్ములేపాడు. దీంతో ఈ జోష్‌తో ఇప్పుడు ఖిలాడీ సినిమాతో బిజీగా ఉంటూనే కొత్త డైరెక్ట‌ర్ అయిన శ‌ర‌త్ మండ‌వ‌తో మ‌రో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు మ‌న మాస్ రాజా. ఈ సినిమాకు సంబంధించిన ఆస‌క్తిక‌ర అప్ […]

స్పెషల్ ట్రైనింగ్ లో నాగ్.. ?

కింగ్ నాగార్జున‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు తో క‌లిసి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ త్వ‌ర‌లోనే సెకండ్ షెడ్యూల్ కు వెళ్ల‌నుంది. అయితే చాలా యాక్ష‌న్ ఎపిసోడ్స్ ను ఈ షెడ్యూల్ లో షూటింగ్ చేస్తారంట‌. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్టు కోసం నాగార్జున క్రావ్ మాగ‌, సమురాయ్ క‌త్తిసాము లాంటి ఇజ్రాయెలీ ఆత్మ‌ర‌క్ష‌ణ మెల‌కువ‌లు నేర్చుకుంటున్నాడని తెలుస్తోంది. ఇక అంత‌ర్జాతీయ స్థాయిలో ఈ మూవీలో […]

ఈటల‌కు త‌ప్పిన పెను ప్ర‌మాదం..ఏం జ‌రిగిందంటే?

మాజీ మంత్రి, తెలంగాణలోని కీలకనేత ఈటల రాజేందర్ మ‌రియు ఆయ‌న బృందం పెను ప్ర‌మాదం నుంచి తృటిలో త‌ప్పించుకున్నారు. ఇటీవ‌లె హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటెల‌.. నిన్న త‌న బృందంతో స‌హా ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ‌ కండువా కప్పుకుని బీజేపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఈటల బృందం నేడు తిరిగి రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. అయితే ఢిల్లీ నుంచి వస్తున్న […]

కొర‌టాల శివ బ‌ర్త్‌డే..వైర‌ల్‌గా ఎన్టీఆర్ ట్వీట్‌!

మిర్చి సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన కొర‌టాల శివ‌..మొద‌టి చిత్రంతోనే సూప‌ర్ హిట్ అందుకున్నాడు. ఆ త‌ర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భ‌ర‌త్ అను నేను ఇలా వ‌రుస హిట్ల‌తో.. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. కమర్షియల్‌ అంశాలకు సందేశాన్ని జోడించి సినిమాలు తీయ‌డంలో మ‌హా దిట్ట అయిన కొర‌టాల బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ప్ర‌ముఖులు ఆయ‌న‌కు విషెస్ తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. స్నేహానికి విలువ […]

గెట్ రెడీ..రిలీజ్‌కు రెడీ అవుతున్న నాని `టక్ జగదీష్‌`?!

న్యాచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం ట‌క్ జ‌గ‌దీష్‌. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టించారు. వాస్త‌వానికి ఈ చిత్రం ఏప్రిల్‌లోనే విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, క‌రోనా సెకెండ్ వేవ్ కార‌ణంగా ఆగిపోయింది. అయితే ప్ర‌స్తుతం క‌రోనా ఉధృతి త‌గ్గుతోంది. త్వ‌ర‌లోనే థియేట‌ర్లు కూడా ఓపెన్ కానున్నాయి. ఈ నేప‌థ్యంలో ట‌క్ జ‌గ‌దీస్ విడుద‌ల‌కు […]

సోనూసూద్ అతిపెద్ద డ్రీమ్ ఏంటో తెలుసా?

కరోనా విప్క‌త‌ర స‌మ‌యంలో దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వ‌హిస్తూ ప్ర‌జ‌లు అండ‌గా నిలిచాడు న‌టుడు సోనూసూద్. కరోనా బాధితులకు, వలస కూలీలకు, ఉపాధి కోల్పోయిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు, చదువు మధ్యలో నిల్చిపోయిన విద్యార్థుల‌కు ఇలా ఎంద‌రికో త‌న వంతు సాయం చేసి రియ‌ల్ హీరో అయ్యాడీయ‌న‌. ఇంతలా సేవలు అందిస్తున్న సోనూకు ఓ అతి పెద్ద డ్రీమ్ ఉంద‌ట‌. ఆ డ్రీమ్ ఏంటో సోనూ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో రివిల్ చేశాడు. పేద ప్రజలకు నాణ్యమైన ఉచిత […]