నివేదా పేతురాజ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `మెంటల్ మదిలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో వంటి చిత్రాలతో మంచి గుర్తింపును దక్కించుకుంది. మరోవైపు తమిళంలోనూ పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఇక తెలుగులో ఈ మధ్యే పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నివేదా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని వృత్తిపరమైన మరియు వ్యక్తిగతపరమైన విషయాలెన్నో పంచుకుంది. ఈ క్రమంలోనే తన ఫస్ట్ […]
Tag: Latest news
హీరోయిన్ డ్రెస్ చూసి వెంటపడ్డ వీధి కుక్కలు..వీడియో వైరల్!
రాఖీసావంత్.. ఈ పేరు గుర్తిండే ఉంటుంది. మొన్నీ మధ్య ఈ బాలీవుడ్ భామ తనను ఓటీటీ బిగ్ బాస్కు తీసుకోవాలంటూ నడి రోడ్డుపై స్పైడర్ ఉమెన్ గెటప్లో నానా రచ్చ చేసి వార్తల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ వెంటే విధి కుక్కలు వెంటపడ్డాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాఖీసావంత్ చేసిన హంగామాకు బిగ్బాస్ వాళ్లే దిగొచ్చి.. ఆమెను షోకు ఆహ్వానించారు. దాంతో ఈ అమ్మడు చూడటానికే కాదు మోయడానికి కూడా కష్టం […]
నాన్న లేకపోతే పవన్ అలా చేసేవాడు..బాబాయ్పై చెర్రీ కామెంట్స్ వైరల్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై తాజాగా రామ్ చరణ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. చరణ్ బాబాయ్ గురించి ఏం చెప్పాడు..? అసలేం జరిగింది..? అన్నది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. బుల్లితెర అతిపెద్ద గేమ్ షో `ఎవరు మీలో కోటీశ్వరులు` నిన్నటి నుంచీ ప్రారంభమైంది. ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ షో తొలి ఎపిసోడ్కు రామ్ చరణ్ గెస్ట్గా వచ్చాడు. ట్రిపుల్ ఆర్ హీరోలు ఇద్దరూ ఒకే స్క్రీన్పై సందడి చేయడంలో అటు […]
ప్రభాస్ ఇంటికి వెళ్తే అవన్నీ గల్లంతే అంటున్న సుధీర్ బాబు!!
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు తాజా చిత్రం `శ్రీదేవి సోడా సెంటర్`. పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్గా నటించింది. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. దాంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ నేపథ్యంలోనే సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు పాన్ఇండియా స్టార్ ప్రభాస్ తో ఇంటర్వ్యూ ప్లాన్ […]
చరణ్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన కాజల్..ఏమైందో తెలిస్తే షాకే!
మెగా పవర్ స్టార్ చరణ్ను కాజల్ తీవ్రంగా ఇబ్బంది పెట్టిందట. ఈ మాట ఎవరో చెప్పింది కాదు.. స్వయంగా చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సాక్షిగా బయట పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో గత రాత్రి ఘనంగా ప్రసారమైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ షో తొలి ఎపిసోడ్కు రామ్ చరణ్ గెస్ట్గా విచ్చేశారు. ఈ షోలో ఓవైపు అద్భుతంగా […]
ఏపీలో కొత్తగా 1,085 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజులు పాజిటివ్ కేసులు, మరణాలు క్రమక్రమగా తగ్గుతూ వస్తున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,085 […]
`కేజీఎఫ్-2` విడుదలకు డేట్ లాక్..అప్పటిదాకా ఆగాల్సిందే!
కోలీవుడ్ రాక్ స్టార్ యశ్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `కేజీఎఫ్-2`. గతంలో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసిన కేజీఎఫ్-1కు కొనసాగింపుగా కేజీఎఫ్-2ని రూపొందించారు. యష్ కి జోడిగా శ్రీనిధి శెట్టి నటించగా.. సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో కేజీఎఫ్ 2 ఎప్పెడెప్పుడు విడుదల […]
మరొకసారి ప్రభాస్ సినిమాలో సత్యరాజ్..?
ప్రభాస్ సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకున్న సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్ గా రాణించిన సత్యరాజ్ తెలుగు చిత్రాల్లో కూడా అడపాదడపా నటించారు. కానీ ఆయనకు “మిర్చి” సినిమాతోనే బాగా గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ తండ్రిగా నటించిన సత్యరాజ్ కు మంచి మార్కులే పడ్డాయి. “బాహుబలి” చిత్రంలో కట్టప్ప పాత్రలో సత్యరాజ్ కనబర్చిన నటనా ప్రదర్శనతో ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులయ్యారు. ఐతే సత్య […]
ప్రభాస్ `సలార్` నుంచి క్రేజీ అప్డేట్..అందుకు రేపే ముహూర్తం!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం `సలార్`. ఈ చిత్రంలో ప్రభాస్కు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. హోంబలే ఫిలింస్ బ్యానర్లో ‘కె.జి.యఫ్’ నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ను అందించారు మేకర్స్. ఈ సినిమాలో వెర్సటైల్ యాక్టర్ […]









