ఏపీలో స్థిరంగా క‌రోనా కేసులు..16 మంది మృతి!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అయింది. గ‌త కొద్ది రోజులుగా రెండు వేల‌కు లోపుగా రోజూవారీ కేసులు న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,502 […]

ఆ నమ్మకంతోనే బతికేస్తున్నా..సునీత భావోద్వేగం..ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ సింగ‌ర్‌, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. డిజిటల్ మీడియా ప్రముఖుడు రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న త‌ర్వాత సునీత ఏం చేసినా, ఏ పోస్ట్ పెట్టినా తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇక తాజాగా సునీత లెజెండరీ సింగర్ బాలసుబ్రమణ్యంను త‌లుచుకుంటూ భావోద్వేగానికి గురైంది. నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న‌ ఎస్పీబీ.. 2020 సెప్టెంబర్ 25న తుదిశ్వాస విడిచిన […]

సీఎం జగన్ మోహ‌న్‌రెడ్డి తో ఆ ఏడుగురికే ఛాన్స్…?

టాలీవుడ్ సినీమా పెద్దలు ఆంధ్రా సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డితో స‌మావేశానికి సిద్ద‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. సినీమా ఇండ‌స్ర్టీస్‌లోని ప‌లు సమస్యలపై ఈ స‌మావేశంలో చర్చించనున్నారు. ఈ విష‌య‌మై మంత్రి పేర్ని నాని ఆహ్వానించారు. ఈ భేటికి అంతకంతకు ఆల‌స్య‌మ‌వుతున్న కొద్ది అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. స‌మావేశం వాయిదా వేశార‌ని పుకార్లు వెలువ‌డ్డాయి. ప్ర‌స్తుత అందిన స‌మాచారం మేరకు.. ఈ సమావేశం వాయిదా పడలేదని వినికిడి. శ‌నివారం యథావిధిగా సీఎం జ‌గ‌న్‌తో భేటీ జర‌గ‌నున్న‌ట్టు పుకార్లు. సెప్టెంబర్04న […]

రెచ్చిపోయిన హీరో సుదీప్‌ ఫ్యాన్స్‌..అభిమానం పేరుతో అరాచ‌కం!?

సాధార‌ణంగా హీరోల బ‌ర్త్‌డే అంటే.. వారి వారి అభిమానులు తెగ హంగామా చేస్తుంటారు. ఫ్లెక్సీలు, కటౌట్స్‌, కేక్‌ కంటిగ్స్ తో పాటు త‌మ అభిమాన హీరో బ‌ర్త్‌డే నాడు పాలాభిషేకాలు, అన్న‌దానాలు, ర‌క్త‌దానాలు, వ‌స్త్ర‌దానాలు వంటివి సైతం చేస్తారు. అయితే క‌న్న‌డ స్టార్ సుదీప్ ఫ్యాన్స్ అభిమానం పేరుతో అరాచకం చేశారు. సుదీప్ బర్త్ డే(సెప్టెంబ‌ర్ 2) సెలబ్రేషన్స్ కర్ణాటక వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తన పుట్టిన రోజుని ఎవరూ సెలెబ్రేట్ చేయవద్దు.. […]

ఆ హీరోకు నేనే భార్య కావాలి..ఓకే అంటే వెంట‌నే పెళ్లి: విష్ణుప్రియ

బుల్లితెర హాట్ యాంక‌ర్ విష్ణుప్రియ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `పోవే పోరా` షో ద్వారా బుల్లితెర‌పై సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ‌.. వెండితెర‌పై మాత్రం రాణించ‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో అల‌రిస్తున్న ఈ భామ‌.. యూట్యూబ్ ఛానెల్‌ను సైతం ర‌న్ చేస్తోంది. అయితే తాజా త‌న ఛానెల్‌లో `మా వంట మీ ఇంట` అనే ప్రోగ్రాం చేసింది. ఇందులో సుడిగాలి సుధీర్ మరదలు రమ్య గెస్టుగా రాగా.. ఇద్ద‌రూ తెగ […]

స‌రికొత్త లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌మంత‌..ఇలా ఎప్పుడూ చూసుండ‌రు!

అక్కినేని వారి కోడ‌లు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ స‌మంత గ‌త కొద్ది రోజులుగా వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో స‌మంత‌కు మనస్పర్థలు వ‌చ్చాయ‌ని, నాగార్జున ఫ్యామిలీకి దూరమైంద‌ని ఇలా ఆమె వ్య‌క్తిగ‌త జీవితంపై ఎన్నెన్నో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఇవేమి ప‌ట్టించుకోని స‌మంత సినిమాల నుంచి స్మాల్‌ గ్యాప్‌ తీసుకుని వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. త‌న క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రెడ్డి ఫ్యామిలీతో క‌లిసి స‌మంత స‌ర‌దాగా గ‌డుపుతోంది. మ‌రోవైపు […]

బిగ్‌బాస్ 5లో ఆ ఐదుగురికే భారీ రెమ్యూన‌రేష‌న్..ఇంత‌కీ ఎంతంటే?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 మ‌రొన్ని గంట‌ల్లో ప్రారంభం కాబోతోంది. సెప్టెంబ‌ర్ 5 ఆదివారం సాయంత్రం 6గంటలకు బిగ్ బాస్ కర్టైన్ రైస్ ఎపిసోడ్ గ్రాండ్‌గా ప్ర‌సారం కాబోతోంది. మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ క్వారంటైన్ పూర్తి చేసుకుని ఈ రోజే హౌస్‌లోకి వెళ్ల‌బోతున్నారు. హైస్‌లోకి వెళ్ల‌బోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ ఇప్ప‌టికే చాలా లిస్ట్‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అయితే యాంక‌ర్ ర‌వి, నటరాజ్ మాస్టర్, అనీ మాస్టర్, శ్వేతా వర్మ, […]

వివాహిత‌తో సీఐ ఎఫైర్‌..టూర్ ప్లాన్‌తో ర‌ట్టైన గుట్టు..చిత‌క్కొట్టిన భర్త‌!

ఇటీవ‌ల కాలంలో అక్ర‌మ సంబంధం పేరుతో జీవితాలు నాశ‌నం చేసుకుంటున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ క్ర‌మంలోనే కొంద‌రు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. తాజాగా మ‌రో అక్ర‌మ సంబంధం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న ఓ సీఐ భార్య, పిల్లలతో హాయిగా ఉండక.. శారీరక సుఖం కోసం వివాహిత‌తో సంబంధం పెట్టుకుని ఆమె భ‌ర్త చేత చిత‌క‌బాధించుకున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ పట్టణంలో ఓ ప్రైవేట్ స్కూల్ నిర్వహిస్తున్న వివాహిత‌తో స‌ద‌రు సీఐకి […]

భార‌త్‌లో క‌రోనా క‌ల్లోలం..కొత్త‌గా 42,618 పాజిటివ్ కేసులు!

పెను భూతంలా ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపిన ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి అనుకుంటున్న త‌రుణంలో ఈ మ‌హ‌మ్మారి మ‌ళ్లీ ఊపందుకుని క‌ల్లోలం సృష్టిస్తోంది. గ‌త కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా న‌మోదు అవుతున్నాయి. […]