భార‌త్‌లో దిగొచ్చిన క‌రోనా కేసులు..తాజా అప్డేట్స్ ఇవే!

పెను భూతంలా ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపిన ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి అనుకుంటున్న త‌రుణంలో ఈ మ‌హ‌మ్మారి మ‌ళ్లీ ఊపందుకుని క‌ల్లోలం సృష్టిస్తోంది. గ‌త కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా న‌మోదు అవుతున్నాయి. […]

బిగ్‌బాస్‌-5: నామినేషన్‌లో ఆ ఆరుగురు..ఫ‌స్ట్ వీక్‌లో మూడేది ఎవరికో..?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ఆదివారం అంగ‌రంగ‌వైభంగా స్టార్ట్ అయిన‌ సంగ‌తి తెలిసిందే. హోస్ట్ నాగార్జున ఆధ్వ‌ర్యంలో.. సిరి హన్మంత్‌, వీజే సన్నీ, లహరి షారి, సింగర్‌ శ్రీరామచంద్ర, యానీ మాస్టర్‌, లోబో, నటి ప్రియ, మోడల్‌ జెస్సీ, ట్రాన్స్‌ జెండర్‌ ప్రియాంక సింగ్‌, షణ్ముఖ్ జస్వంత్, హమీదా, కొరియోగ్రాఫర్‌ నటరాజ్, సరయు, నటుడు విశ్వా, నటుడు మానస్, నటి ఉమాదేవి, ఆర్జే కాజల్, శ్వేత వర్మ, యాంకర్‌ రవి ఇలా […]

నాగ్‌కే ఫ్యాషన్ పాఠాలు చెప్పిన మోడల్ జెస్సీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ఆదివారం అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఫుల్ జోష్‏తో అఖిల్ పాటకు స్టెప్పులేస్తూ ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాగార్జున.. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌ను స్వ‌యంగా హౌస్‌లోకి పంపారు. అయితే ఈసారి కూడా హౌస్‏లోకి కొన్ని కొత్త ముఖాలు వచ్చాయి. ఆ లిస్ట్‌లో మోడ‌ల్ జెస్సీ ముందు వ‌ర‌స‌లో ఉన్నాడు. ఎనిమిదవ కంటెస్టెంట్‏గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జెస్సీ..ర్యాప్ వ్యాక్ చేసేటప్పుడు మొహంలో హవాభావాలు కనిపించకూడదు, […]

హీరోయిన్‌గా డైరెక్ట‌ర్ శంకర్‌ కూతురు..ఆ స్టార్ హీరో మూవీలో ఛాన్స్‌!

సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది సర్వసాధారణం. హీరోహీరోయిన్లు, ద‌ర్శ‌క‌నిర్మాత‌ల వార‌సులెంద‌రో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండటం చూస్తున్నాం. ఇక తాజాగా ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ చిన్న కూతురు అదితి శంకర్ సైతం హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. కోలీవుడ్ స్టార్ హీరో కార్తి, డైరెక్ట‌ర్ ముత్తయ్య కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘విరుమన్‌’. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై హీరో సూర్య, జ్యోతిక నిర్మిస్తున్న ఈ చిత్రంలో అదితీ శంకర్‌ హీరోయిన్‌గా నటించనున్నారు. అదితి వెండితెర ఎంట్రీ ఇస్తుంద‌నే విష‌యాన్ని […]

ద‌స‌రాకు ట్రిపుల్ ట్రీట్ ఇవ్వ‌బోతున్న బాల‌య్య‌..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే!

ఈ ఏడాది ద‌స‌రాకు నంద‌మూరి బాల‌కృష్ణ త‌న అభిమానుల‌కు ఒక‌టి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు ట్రీట్స్ ఇవ్వ‌బోతున్నార‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..బాల‌య్య ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో `అఖండ‌` సినిమా చేస్తున్నాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను ద‌స‌రాకు విడుద‌ల‌ని ప్లాన్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే దీనిపై అధికార‌క ప్ర‌క‌ట‌న కూడా రానుంది. అలాగే అఖండ త‌ర్వాత గోపీచంద్ మలినేనితో బాల‌య్య ఓ సినిమా చేయ‌నున్నాడు. […]

నాగ్‌తో మైసూర్‌కి చెక్కేసిన చైతు..కార‌ణం అదేన‌ట‌!

కింగ్ నాగార్జున‌తో క‌లిసి ఆయ‌న త‌న‌యుడు, స్టార్ హీరో నాగ చైత‌న్య మైసూర్‌కి చెక్కేశాడు. వీరిద్ద‌రు ఇంత స‌డెన్‌గా మైసూర్‌కి వెళ్ల‌డానికి కార‌ణం ఏంటో తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. రొమాంటిక్ యాక్ష‌న్ ఎంటర్‌టైనర్ `సోగ్గాడే చిన్నినాయనా` సినిమాకు సీక్వల్‌గా `బంగార్రాజు` సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగార్జున‌తో పాటు నాగ‌చైత‌న్య కూడా న‌టిస్తున్నాడు. `ఉప్పెన` బ్యూటీ కృతి శెట్టి ఈ మూవీతో చైతుకు జోడీగా […]

అది న‌చ్చ‌క‌పోతే బతకనివ్వదు..కంగ‌నాపై రాజ‌మౌళి తండ్రి షాకింగ్ కామెంట్స్‌!

నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌ రూపొందించిన చిత్రం `త‌లైవి`. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ జ‌య‌ల‌లిత పాత్ర పోషించ‌గా..తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ (ఎంజీఆర్‌) పాత్రలో అరవింద్‌ స్వామి న‌టించాడు. ఈ నెల 10న చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న రాజ‌మౌళి తండ్రి, ఇండియ‌న్ స్టార్ […]

ఏపీలో స్వ‌ల్పంగా పెరిగిన క‌రోనా కేసులు..తాజా లిస్ట్ ఇదే!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అయింది. గ‌త కొద్ది రోజులుగా రెండు వేల‌కు లోపుగా రోజూవారీ కేసులు న‌మోదు అవుతున్నాయి. అయితే మొన్న‌టితో పోలిస్తే నిన్న మాత్రం రోజూవారీ కేసులు స్వ‌ల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ […]

బండ్ల గణేష్‌తో విభేదాలు.. గుట్టు విప్పిన‌ జీవితా రాజశేఖర్!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో చిత్ర‌విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నీమ‌ధ్య‌ `మా` అధ్యక్ష బరిలో ఉన్న జీవిత రాజశేఖర్, హేమలు స‌డెన్‌గా ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌లోకి చేరిపోయి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌పరిచారు. అయితే ఇప్పుడు ప్రకాష్‌ రాజ్‌కి వెన్నుదన్నుగా ఉన్న బండ్ల గణేష్ ఊహించ‌ని షాక్ ఇచ్చాడు. ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించిన బండ్ల‌..ఆ వెంటనే తాను జనరల్‌ […]