బిగ్‌బాస్‌-5: నామినేషన్‌లో ఆ ఆరుగురు..ఫ‌స్ట్ వీక్‌లో మూడేది ఎవరికో..?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ఆదివారం అంగ‌రంగ‌వైభంగా స్టార్ట్ అయిన‌ సంగ‌తి తెలిసిందే. హోస్ట్ నాగార్జున ఆధ్వ‌ర్యంలో.. సిరి హన్మంత్‌, వీజే సన్నీ, లహరి షారి, సింగర్‌ శ్రీరామచంద్ర, యానీ మాస్టర్‌, లోబో, నటి ప్రియ, మోడల్‌ జెస్సీ, ట్రాన్స్‌ జెండర్‌ ప్రియాంక సింగ్‌, షణ్ముఖ్ జస్వంత్, హమీదా, కొరియోగ్రాఫర్‌ నటరాజ్, సరయు, నటుడు విశ్వా, నటుడు మానస్, నటి ఉమాదేవి, ఆర్జే కాజల్, శ్వేత వర్మ, యాంకర్‌ రవి ఇలా మొత్తం 19 కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగు పెట్టారు.

Bigg Boss Telugu 5: Anchor Ravi to take part in the upcoming season?

15 వారాల పాటు 19 మందితో సాగే ఈ షో.. ఈ రోజు నుంచి కంటెస్టెంట్ల గొడవలు, ప్రేమలు, కోపాలు, అలకలతో రక్తికట్టించబోతోంది. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ షో అంటేనే అంతా లీకుల మయం. ఈ సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా మొదటి వారం నామినేషన్ లిస్ట్ లీక్ అయిపోయింది.

Hamida Khatoon in Bigg Boss Telugu 5 : ఎవరీ హమీదా ఖాతూన్? నాగ్ ఎందుకు ఫిదా అయ్యారు? | Bigg Boss Telugu 5 contestant Hamida Khatoon Age, Boy friend, Family and Biography - Telugu Filmibeat

నామినేషన్ ప్రాసెస్ ఏంటి? ఎలా జరిగింది అనే విషయాలు మాత్రం తెలియ‌క‌పోయినా.. మొద‌టి వారం యాంకర్ రవి, మానస్, హమీద, సరయు, కాజల్, జెస్సీ నామినేట్ అయిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ వార్త‌లే నిజ‌మైతే.. ఆ ఆరుగురిలో ఎవ‌రికో మూడుతుందో చూడాలి.

Youtuber Sarayu to enter Bigg Boss 5 Telugu house as contestant - tollywood

Bigg Boss Telugu 5: RJ కాజల్ టాలెంట్ కు నోరెళ్లబెట్టిన నాగార్జున.. వెంటనే ఐ లవ్ యూ అంటూ.. | Bigg boss telugu 5 Contestant RJ Kajal special talent - Telugu Filmibeat

Big Boss Telugu 5 Contestant Manas Nagulapalli | Big Boss Telugu 5: బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వెళ్లబోతున్న ఈ కంటెస్టెంట్ గురించి తెలుసా..!

Announcements: There are 5 Bigg Boss contestants - Heytamilcinema