బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఇటీవలె ప్రారంభం అయిన సంగతి తెలసిందే. షో స్టార్ట్ అయిన రెండో రోజులకే రంజుగా మారగా.. తొలి వారం యాంకర్ రవి, హమీద, జస్వంత్ పడాల, ఆర్జే కాజల్, మానస్, సరయులు నామినేట్ అయ్యాయి. మరోవైపు కొత్తగా పవర్ రూం కాన్సెప్ట్ తెరపైకి తీసుకొచ్చిన బిగ్ బాస్.. కెప్టెన్సీ కోసం పోటీపడే కంటెస్టెంట్లను ఎంపిక చేసేందుకు ఇప్పటికే శక్తి చూపరా డింభకా అనే టాస్క్ ఇచ్చాడు. […]
Tag: Latest news
ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. 14 మంది మృతి
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులుగా రెండు వేలకు లోపుగా రోజూవారీ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే మొన్నటితో పోలిస్తే నిన్న రోజూవారీ కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా […]
అవి చూపిస్తూ అవికా గోర్ హాట్ పోజులు..వైరల్గా లేటెస్ట్ పిక్స్!
అవికా గోర్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ..`మార్నిగ్ వాక్` మూవీతో మొదట బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఉయ్యాల జంపాల చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అవకా..మొదటి సినిమాతోనే టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసినప్పటికీ స్టార్ హీరోయిన్గా రేంజ్కు ఎదగలేకపోయింది. రాజు గారి గది-3 తర్వాత గ్యాప్ తీసుకున్న ఆమెకు ఇప్పుడు తెలుగులో […]
నాన్వెజ్ ప్రియులకు శుభవార్త..ఏపీలో రాబోతున్న మటన్ మార్ట్లు!?
నాన్వెజ్ ప్రియులకు ఇది శుభవార్తే. ఏపీలో మటన్ మార్ట్లను ప్రజలకు అందుబాటులోకి తేవాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలకు ఆరోగ్యకరమైన, మంచి మాంసం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మొబైల్ మటన్ దుకాణాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తోంది. మటన్ మార్ట్గా పిలిచే ఈ మొబైల్ దుకాణం వాహనమే. 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 7 అడుగుల ఎత్తు కలిగిన మొబైల్ మటన్ విక్రయాల వాహనాన్ని ఎక్కడికైనా సులభంగా తరలించేందుకు వీలుగా డిజైన్ చేశారు. ఈ […]
స్టేజ్పైనే అమ్మాయిలతో కబడ్డీ ఆడిన గోపీచంద్..వీడియో వైరల్!
టలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన తాజా చిత్రం `సీటీమార్`. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ని చిత్రబృందం ఏర్పాటు చేయగా..ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను, మారుతి, లింగుస్వామి, శ్రీవాస్, […]
30 దాటుతున్నా పెళ్లి కాని హీరోయిన్లు ఎవరెవరున్నారో తెలుసా?
సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారంటే హీరోయిన్లు అంత త్వరగా పెళ్లి చేసుకోరు. వివాహం చేసుకుంటే సినిమా అవకాశాలు రావన్న అనుమానంతో కొందరు భామలు పెళ్లికి వెనకడుగు వేస్తే.. ఇతరితర కారణాల వల్ల మరికొందరు పెళ్లికి దూరంగా ఉంటారు. అయితే కారణం ఏదేమైనప్పటికీ.. సినీ పరిశ్రమలో 30 ఏళ్లు దాటుతున్నా పెళ్లి కాని ముదురు హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. మరి లేటెందుకు వారిపై ఓ లుక్కేసేయండి. 1.అనుష్క- వయసు 39 ఏళ్లు 2.నయనతార-వయసు 36 ఏళ్లు 3.తమన్నా- […]
భారత్లో మళ్లీ వణికిస్తున్న కరోనా..భారీగా నమోదైన రోజూవారీ కేసులు!
ప్రపంచదేశాలను పెను భూతంలా పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపిన ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి అనుకుంటున్న తరుణంలో ఈ మహమ్మారి మళ్లీ ఊపందుకుని ప్రజలను వణికిస్తోంది గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. […]
`భవదీయుడు భగత్సింగ్`గా పవన్..అదిరిపోయిన టైటిల్ పోస్టర్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. సమకాలీన రాజకీయాల అంశాలతో పాటు దేశభక్తి నేపథ్యంలో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ మూవీ నుంచి సూపర్ అప్టేట్ వచ్చింది. ఈ చిత్రానికి `భవదీయుడు భగత్ సింగ్` అనే టైటిల్ ఖరారు చేసినట్టు గత రెండు రోజులుగా వార్తలు వస్తుండగా.. ఈ విషయాన్ని నిజం […]
చరణ్-శంకర్ మూవీపై పెరిగిన అనుమానాలు..అసలేమైందంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ లు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. నిన్న ఈ సినిమాకు సంబంధించిన లాంచింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి,దర్శక ధీరుడు రాజమౌళి, బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ […]









