కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం ఏపీలో మూడు వేలకు లోపుగా రోజూవారి కేసులు నమోదు అవుతున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,843 […]
Tag: Latest news
టెస్ట్ పాస్ అయితేనే..గాంధీ భవన్‌లోకి ఎంట్రీ..?!
కాంగ్రెస్ పార్టీలోకి ఎవ్వరైనా రావచ్చు.. ఎప్పుడైనా రావచ్చు.. ఎలా అయినా రావచ్చు.. అనేది ఇన్నాళ్లు ఉన్న అభిప్రాయం. అయితే రేవంత్ టీపీసీసీ పగ్గాలు చేపట్టిన తరువాత ఇది తప్పు అని పార్టీ చెబుతోంది. పార్టీకి వెన్నుపోటు పొడిచి.. ఇబ్బందుల్లో ఉన్నపుడు వెళ్లిపోయి.. అక్కడ సమస్యలు ఎదుర్కొని మళ్లీ సొంతగూటికి రావాలంటే ఇప్పుడు కుదరదని పార్టీ స్పష్టంగా చెబుతోంది. ఎందుకంటే పార్టీ ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటోంది. అందరినీ పార్టీలోకి తీసుకుంటే ఏం ప్రయోజనం.. ఇక మేమెందుకు అని ఇప్పుడున్న […]
కొండా ’చేయి‘ పట్టుకుంటాడా.. కమలం నీడలో ఉంటాడా..
రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.. సమీకరణాలు మారిపోతున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికలు వస్తుండటంతో పార్టీలన్నీ తమ బుర్రలకు పదును పెడుతున్నాయి. అక్కడ తమ అభ్యర్థే గెలవాలని అష్టకష్టాలు పడుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎత్తుగడ మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా తన కేడర్, కేపబిలిటీ అలాగే కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇటీవల హుజూరాబాద్ లో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ […]
పాపం.. లక్ష్మీపార్వతిపై అంబటికి ఎందుకో అంత కోపం..?
ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమి చైర్మన్ లక్ష్మీపార్వతికి ఇపుడు కొత్త చిక్కొచ్చి పడింది. అంత పెద్ద చైర్మన్ పదవిలో ఉన్న ఆమెను పార్టీలో పెద్దగా పట్టించుకోవడం లేదు. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అయితే ఆమెను హేళనగా మాట్లాడారట. పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తానంటే.. పెద్దగా నవ్వి.. ప్రధాని, రాష్ట్రపతిలకు కూడా కంప్లైంట్ ఇచ్చుకో అన్నట్లు మాట్లాడాడట. ఇంతకీ విషయం ఏంటంటే.. లక్ష్మీపార్వతికి గుంటూరు జిల్లా ధూళిపాళ్లలో 2.5 ఎకరాల పొలం ఉంది. ఆ పొలాన్ని ఆమె స్థానికంగా […]
ఆకట్టుకుంటున్న `డియర్ మేఘ` టీజర్..!
మేఘా ఆకాశ్, అదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం `డియర్ మేఘ`. యూత్‌ఫుల్ ట్రయాంగిల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహించాడు. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర యూనిట్ డియర్ మేఘ టీజర్‌ను విడుదల చేశారు. `హాయ్ […]
థైస్ చూపిస్తూ అరియానా హాట్ పోజులు..చూస్తే చమటలే!
యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన అరియానా గ్లోరి.. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్‌లో 4లో అడుగు పెట్టి.. తనదైన ఆటతీరు, ముక్కుసూటి తనంతో తెలుగు రాష్ట్రాల్లో సూపర్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఈ షో తర్వాత టీవీ షోలతో పాటుగా పలు చిత్రాల్లోనూ నటిస్తోంది. ఈ మధ్యే ఆర్య ఈవెంట్ ప్లానర్స్ అనే సంస్థను ప్రారంభించి.. బిజినెస్ రంగంలోకీ […]
అల్లరి నరేష్ `సభకు నమస్కారం`లో ఆ హీరోనూ ఉన్నాడట?!
నాంది సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్న అల్లరి నరేష్.. తాజా చిత్రం సభకు నమస్కారం. సెటైరికల్ పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సతీష్ మల్లంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు నిర్మిస్తున్నారు. ఇటీవలె విడుదలైన టైటిల్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ […]
సైకో కిల్లర్‌గా సుహాస్..థ్రిల్లింగ్‌గా `ఫ్యామిలీ డ్రామా` ట్రైలర్!
కలర్ ఫొటో సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నటుడు సుహాస్.. తాజా చిత్రం ఫ్యామిలీ డ్రామా. ఈ మూవీ ద్వరా మెహర్ తేజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఛాష్మ ఫిలిమ్స్, నూతన భారతి ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో ఆకుట్టుకున్న చిత్ర యూనిట్.. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇన్నాళ్లూ సాధారణ రోల్స్ చేసిన సుహాస్.. ఈ మూవీలో మనుషుల గొంతు కోస్తూ ఆనందం పొందే సైకో కిల్లర్ రోల్ […]
ఎన్టీఆర్ టీవీ షో టెలికాస్ట్ కి డేట్ ఫిక్స్..?!
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ టీవీ ఛానల్ జెమిని లో టెలికాస్ట్ కానున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలె ఈ షో షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇక ప్రస్తుతం ఈ షో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని నందమూరి ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం..ఎవరు మీలో కోటీశ్వరులు షో ఫస్ట్ […]