కాబోయే భార్య‌కు కార్తికేయ రొమాంటిక్‌ ప్రపోజ‌ల్‌..వీడియో వైర‌ల్‌!

ఆర్ఎక్స్ 100 సినిమాతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో కార్తికేయ‌.. త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లె హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో బెస్ట్ ఫ్రెండ్‌, ప్రియురాలు లోహితతో ఆయన నిశ్చితార్థం ఘ‌నంగా జరిగింది. అయితే తాజాగా జ‌రిగిన `రాజా విక్రమార్క` సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కార్తికేయ మాట్లాడుతూ..`నా జీవితంలో హీరో కావడానికి ఎంత కష్టపడ్డానో అంత కష్టపడి ఓ అమ్మాయిని ప్రేమించి ఒప్పించుకున్నా. అప్పుడే తనకి […]

త్వ‌ర‌లోనే విడాకులు.. గుట్టు విప్పేసిన ప్రియ‌మ‌ణి..?!

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా స‌త్తా చాటిన అందాల భామ ప్రియ‌మ‌ణి 2017లో ముస్తఫా రాజ్ అనే వ్య‌క్తిని చాలా సింపుల్‌గా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో వివాహం చేసుకున్నది. అయితే ప్రియమణిని పెళ్లి చేసుకోక ముందే ముస్తఫా 2010లో ఆయేషాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయ్యాక కొన్నేళ్లపాటు అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఆ తర్వాత మనస్పార్థలతో విడిపోయారు. ఇక మొన్నీ మ‌ధ్య‌ ప్రియమణి-ముస్తఫా వివాహం చెల్లదు.. ఆయన ఇంకా నా భర్తే అంటూ […]

ఆక‌ట్టుకుంటున్న‌ `3 రోజెస్` టీజ‌ర్‌..మీరు చూశారా?

ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా` వారు మ‌రో స‌రికొత్త వెబ్ సిరీస్‌తో రాబోతోంది. అదే `3 రోజెస్‌`. ఈశా రెబ్బ, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతోన్న ఈ సిరీస్‌కి ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి షో ర‌న్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అలాగే రవి నంబూరి రాసిన ఈ సిరీస్‌ను మ్యాగీ డైరెక్ట్ చేశారు. ఎస్‌.కె.ఎన్ యాక్ష‌న్ క‌ట్ మూవీస్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. డిజిట‌ల్ మాధ్య‌మంలో ముగ్గురు హీరోయిన్స్ న‌టిస్తోన్న తొలి వెబ్ […]

ఏపీలో కొత్త‌గా 215 క‌రోనా కేసులు..రిక‌వ‌రీ ఎంతంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా అదుపులోకి వ‌చ్చింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగానే న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 215 పాజిటివ్ […]

మ‌హేష్ బాట‌లోనే ప‌వ‌న్‌..`భీమ్లా నాయ‌క్‌` కొత్త రిలీజ్ డేట్‌ ఇదే?!

రాజ‌మౌళి తెర‌కెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్‌` సంక్రాంతి బ‌రిలో దిగుతుండ‌డంతో.. మిగిలిన హీరోలు త‌మ సినిమాల‌ను వాయిదా వేసుకుంటున్నారు. ఇప్ప‌టికే మ‌హేష్ బాబు, డైరెక్ట‌ర్ ప‌రుశురామ్ కాంబోలో తెర‌కెక్కుతున్న `స‌ర్కారు వారి పాట‌` చిత్రాన్ని జనవరి 13 నుంచీ ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు మ‌హేష్ బాట‌లోనే ప‌వ‌న్ కూడా న‌డ‌వ‌బోతున్నాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి హీరోలుగా సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న […]

ఆ వింత వ్యాధితో బాధ‌ప‌డుతున్న మెహ్రీన్‌..!

మెహ్రీన్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కృష్ణ గాడి వీర ప్రేమ‌ గాధ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. అన‌తి కాలంలోనే సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా ఉన్న మెహ్రీన్‌.. ఓ వింత వ్యాధితో బాధ ప‌డుతోందట‌. అవును, ఈ విష‌యం ఎవ‌రో కాదు.. ఆమెనే స్వ‌యంగా తెలిపింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. `మంచి రోజులు వ‌చ్చాయి` సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో […]

సత్యదేవ్-నిత్యామీనన్‌ల‌ `స్కైల్యాబ్‌` ట్రైల‌ర్ అదిరిపోయిందిగా!

వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్, స‌హ‌జ న‌టి నిత్యామీనన్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `స్కైల్యాబ్‌`. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని డా.రవి కిరణ్‌ సమర్పణలో బైట్‌ ఫ్యూచర్స్‌, నిత్యామీనన్‌ కంపెనీ బ్యాన‌ర్ల‌పై పృథ్వీ పిన్నమరాజు నిర్మించారు. రాహుల్ రామ‌కృష్ణ ఈ మూవీలో కీల‌క పాత్ర పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 4న విడుద‌ల కానుంది. అయితే తాజాగా స్కైల్యాబ్ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.`1979లో స్కైలాబ్‌ భూమిపై పడుతుందని, ప్రపంచం […]

భార‌త్‌లో కొత్త‌గా 10,929 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 10,929 మందికి కొత్తగా కరోనా […]

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌..న‌వంబ‌ర్‌ 10న ఆ అప్డేట్ ఖాయ‌మ‌ట‌?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, డైరెక్ట‌ర్ రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. ఇటలీ బ్యాక్ డ్రాప్‌లో పీరియాడికల్ ప్రేమకథగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో యువీ క్రియేష‌న్స్, టి సిరీస్ బ్యాన‌ర్లపై వంశీ, ప్ర‌మోద్‌, ప్ర‌శీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఈ పాన్ ఇండియా చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ షురూ చేశారు. […]