మెగా కాంపౌండ్లో అమీర్ ఖాన్ సినిమా వేయడమేమిటి అని అనుకుంటున్నారా? నిజమేనండి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అయినటువంటి అమీర్ ఖాన్, మెగా స్టార్ చిరంజీవి మధ్య వున్న స్నేహం గురించి వేరే ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అమీర్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో అక్కినేని వారసుడు నాగ చైతన్య నటించిన సంగతి విదితమే. అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 […]
Tag: Latest news
షాక్ ఐపీల్ కు సుస్మితసేన్ కొత్త ప్రియుడికి లింక్ ఇదే..!
ఇది ఓ రకంగా మాజీ విశ్వసుందరి సుష్మితాసేన్ అభిమానులకు షాకింగ్ ఇచ్చే విషయం అని చెప్పుకోవాలి. అవును, బాలీవుడ్ భామ సుస్మితా సేన్ మరోసారి ప్రేమలో పడింది. ఈసారి ఏకంగా మాజీ IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్) చైర్మన్ అయినటువంటి లలిత్ కుమార్ మోదీతో ప్రేమాయణం నెరుపుతున్నారు. ఈ విషయాన్ని లలిత్ మోదీ తన ట్విట్టర్ అకౌంట్ వేదికగా అధికారికంగా ప్రకటించడం విశేషం. తామిద్దరం ఇంకా పెళ్లి చేసుకోలేదని, ప్రస్తుతం డేటింగ్‌లోనే ఉన్నామని లలిత్ మోదీ చాలా […]
పెళ్లి పీటలెక్కనున్న మరో స్టార్ జంట..!?
బాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ జంటలు పెళ్లి పీటలు ఎక్కుతున్నాయి. ఇటీవల కాలంలో కత్రినా కైఫ్-విక్కీ కౌశల్, రణబీర్ కపూర్-ఆలియా భట్ జంటలు వివాహం ద్వారా ఒక్కటయ్యాయి. త్వరలోనే మరో స్టార్ కపుల్ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ సినిమాలో బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న విద్యుత్ జమ్వాల్-నందితా మహతాని కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. మరికొన్ని రోజుల్లోనే వారు పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. నందితా ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. నందితతో పెళ్లికి విద్యుత్ జమ్వాల్ తన బ్యాగ్‌లను […]
మరో రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులకు ఓకే చెప్పిన ఎన్టీఆర్.. అవి ఏంటంటే..!?
ఆర్ఆర్ఆర్ సినిమాతో జూ.ఎన్టీఆర్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ్‌చరణ్‌తో కలిసి ఆయన చేసిన పోరాట సన్నివేశాలు, కీలక సన్నివేశాల్లో ఆయన నటనకు దేశవ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటి వరకు టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన ఎన్టీఆర్ ప్రతిభ ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెలిసింది. దీంతో ప్రస్తుతం ఏ ప్రాజెక్టు చేసినా అది పాన్ ఇండియా ప్రాజెక్టు అవ్వాలని అంచనాలు ఉన్నాయి. వీటికి తగ్గట్టే కథల ఎంపికలో ఎన్టీఆర్ కూడా ఆచితూచి […]
సినీ పరిశ్రమలో విషాధం.. ప్రముఖ నటుడు మృతి
సినీ పరిశ్రమను ఇటీవల కాలంలో వరుస విషాధాలు వెంటాడుతున్నాయి. తాజాగా ‘ఆకలిరాజ్యం’ సినిమాలో నటించిన ప్రతాప్ పోతెన్ (70) కన్ను మూశాడు. ఆయన ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా ఎంతో పేరొందారు. ప్రముఖ నటి, అలనాటి హీరోయిన్ రాధికకు ఆయన మాజీ భర్త. చెన్నైలోని తన ఫ్లాట్‌లో ఆయన చనిపోయారు. ప్రతాప్ పోతేన్ ఆగష్టు 13, 1952న జన్మించాడు. ప్రతాప్ ఊటీలోని లారెన్స్ స్కూల్, లవ్‌డేల్ మరియు మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో తన విద్యను పూర్తి చేశాడు. మలయాళం, […]
ఇండియాలోనే ఫస్ట్ టైం..కొత్త రకం బ్లడ్ గ్రూప్ ను గుర్తించిన డాక్టర్లు..!!
యస్.. ఇది నిజమే. ఈ విషయాని డాక్టర్లు అధికారికంగా ధృవికరించారు. సాధారణంగా మనుషుల్లో రక రకలా బెడ్ గ్రూప్స్ కలిగిన వారు ఉంటారు. A, B,AB,O పాజిటివ్.. నెగెటివ్ అని..ఇలా చాలా గ్రూప్స్ ఉంటాయి. మనం కూడా ఇలాంటి గ్రూప్స్ పేరే విని ఉంటాం. కానీ, ఇప్పుడు మరో కొత్త బ్లడ్ గ్రూప్ ని కనుగొన్నారు డాక్టర్లు. అది కూడా మన ఇండియాలో. రేర్ బ్లడ్ గ్రూప అయిన ‘ఈఎంఎం నెగిటివ్’ ని గుజరాత్ లోని ఓ […]
జగన్‌ను కాపాడేసిన చంద్రబాబు.. ఇదే అసలు పొలిటికల్ ట్విస్ట్…!
రాజకీయాల్లో కొన్ని కొన్ని చిత్రాలు జరుగుతుంటాయి. దీంతో అప్పటి వరకు ఉన్న ఆందోళనలు.. నిరసన లు, వ్యాఖ్యలు అన్నీ కూడా గాలికి కొట్టుకు పోతూ ఉంటాయి. ఇప్పుడు ఏపీలోనూ ఇదే తరహా రాజకీయం నడుస్తోంది. ముఖ్యంగా ఈ మారిన రాజకీయం కారణంగా.. వైసీపీ అధినేత, సీఎం జగన్ ఒడ్డున పడిపోయా రు. నిన్న మొన్నటి వరకు ఆయనకు తీవ్ర సెగలు.. పొగలు కనిపించాయి. “నువ్వు ఇలా చెయ్యి.. నువ్వు అలా చెయ్యి.. కేంద్రం పీక నొక్కు. నీకు […]
ఏపీలో బీజేపీ బిగ్ టార్గెట్… కొత్త ఆట మొదలు పెట్టేసింది…!
ఏపీలో బీజేపీ వ్యూహం బాగానే ఉంది. ఏకంగా 10 నుంచి 15 అసెంబ్లీ.. 5 నుంచి 6 పార్లమెంటు స్థానాల్లో విజ యం దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పార్లమెంటు సభ్యుల విషయంలో కేం ద్రం .. అసెంబ్లీ విషయంలో రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కేంద్రం.. తరచు గా కేంద్ర మంత్రులను ఎంపిక చేసిన నియోజకవర్గాలకు పంపుతున్న విషయం గమనార్హం. ముఖ్యంగా పోల వరం ప్రాంతానికి కేంద్ర మంత్రులు వస్తున్నారు. ఇక్కడ […]
కొరటాల ఆఫీస్‌లో గడబిడ… మెగాస్టార్ ఇంటి ముందు ఆచార్య బాధితుల ధర్నా…?
ఆచార్య దెబ్బనుంచి చిరంజీవి, కొరటాల ఇద్దరూ ఇంకా కోలుకున్నట్టు లేదు. ఆచార్య వాళ్లను ఇంకా వెంటాడుతూనే ఉంది. తాజాగా ఓ 25 మందికి పైగా సీడెడ్ ప్రాంతం నుంచి సెకండరీ బయ్యర్లు, ఎగ్జిబిటర్లు కలిపి హైదరాబాద్‌లోని కొరటాల ఆఫీస్‌కు వచ్చారట. వీరంతా అక్కడే మకాం వేసి తమ నష్టం భర్తీ చేసే వరకు కదలం అని చెప్పేశారట. రాత్రంతా వీళ్లు అక్కడే ఉండడంతో పాటు తెల్లవారాక అక్కడే బ్రెష్ చేసి స్నానాలు కూడా చేశారని టాక్ ? […]









