టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ సుకుమార్ గురించి మాటల్లో చెప్పుకోలేం. ఓ మూస ధోరణితో సినిమాలు పోతున్నవేళ కాస్త వెరైటీ కధనంతో ప్రేక్షక హృదయాలను దోచుకున్నాడు సుక్కు. ఓవైపు సినిమాలను డైరెక్ట్ చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా చిత్ర పరిశ్రమకు సేవలు చేస్తున్నాడు. అలాంటి సుకుమార్ నుండి గత కొన్ని నెలలుగా తన అప్ కమింగ్ సినిమాల విషయాలు గానీ మరియు తన ప్రొడక్షన్ లో రూపొందే చిత్రాలకు సంబంధించి కానీ ఎలాంటి రెగ్యులర్ అప్డేట్స్ రాలేకపోవడం […]
Tag: Latest news
క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఇంత లగ్జరీ అవసరమా? ఎందుకవన్నీ?
ప్రస్తుతం టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల రెమ్యూనరేషన్ హీరోల రెమ్యూనిరేషన్ కి ధీటుగా ఉంటోంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇదే విషయం ఇపుడు సినిమా నిర్మాతలను పట్టి పీడిస్తోందని టాలీవుడ్ టాక్. సినిమా ప్లాప్ అయితే హీరోకి, నిర్మాతకు, దర్శకుడికి మాత్రమే ఎక్కువ నష్టం. ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు పోయేది నిజంగా ఏమి ఉండదు. అలాగని వారు లేకుండా సినిమాలు ఎవరు తీయలేరు. టాలీవుడ్ లో కీలకమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల డిమాండ్లు ఇప్పుడు దారుణంగా […]
సోషల్ మీడియాలో సైలెంట్గా సమంత.. అభిమానుల్లో ఆందోళన
టాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. తరచూ సోషల్ మీడియాలో తన అభిమానులకు అందుబాటులో ఉంటూ తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఆమె పంచుకుంటూ ఉంటారు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె తన మకాం ముంబైకు మార్చేసింది. బాలీవుడ్ల పాగా వేసేందుకు తన వంతు యత్నాలు చేస్తోంది. అక్కడి ప్రముఖులు కూడా సమంతకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా మంచి పాత్రలు ఇచ్చేందుకు చొరవ చూపుతున్నారు. హీరోయిన్గానే కాకుండా పుష్పలోని ‘ఊ […]
ఆ ఒక్క విషయంలో చాలా కోపం వస్తుందంటున్న సాయిపల్లవి
చేసిన మొదటి సినిమాతోనే అసంఖ్యాక తెలుగు ప్రేక్షకులకు అభిమాన తారగా సాయిపల్లవి మారిపోయింది. నెమలి పురి విప్పినట్లు ఆమె చేసే డ్యాన్స్కు అభిమానులు సమ్మోహితులై పోతారు. ఇక నటనను కళ్లప్పగించి చూస్తూ ఉండి పోతారు. ఆమె వ్యక్తిత్వానికి జేజేలు కొడతారు. పొట్టి బట్టలు వేసుకోనని తెగేసి చెప్పిన ఆమె, గ్లామర్ పాత్రలను నిర్దంద్వంగా తిరస్కరిస్తోంది. సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా తాను నటించేది లేదంటూ చెబుతోంది. మహిళా ప్రాధాన్యత […]
వైసీపీ ఆపరేషన్ కుప్పంలో ఇంత కథ నడుస్తుందా… బాబు ఏం చేస్తారో…!
ఏది అనుకుంటే.. దానిని సాధించడం అలవాటుగా మార్చుకున్న వైసీపీ అధినేత జగన్ వచ్చే ఎన్నికల కు సంబంధించి రెండు కీలక విషయాలపై నిర్దిష్టమైన లక్ష్యం పెట్టుకున్నారు. ఒకటి మరోసారి అధికారం లోకి రావడం.దీనికి సంబంధించి.. ఆయన ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ప్రతి ఒక్కరినీ ముందుకు నడిపిస్తున్నారు. తాను కూడా త్వరలోనే జిల్లాల యాత్ర చేయనున్నారు. ఇక, రెండోది.. ప్రతిపక్ష నాయకు డు చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీయడం. ప్రస్తుతం చంద్రబాబు గడిచిన 40 ఏళ్లుగా చిత్తూరు జిల్లాలోని కుప్పం […]
గోపీచంద్తో కలిసి ఈ స్టార్ డైరెక్టర్లు సినిమా తీస్తే మాత్రం.. బాక్సాఫీస్ బద్దలే!
యాక్షన్ హీరో గోపిచంద్ తండ్రి, డైరెక్టర్ టీ. కృష్ణ నేటి భారతం, ప్రతిఘటన సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. సామాజిక అంశాలపై సినిమాలు తీసి కమర్షియల్ హిట్స్ అందుకున్న ఘనత ఆయనది. అయితే కృష్ణ అనారోగ్యంతో 1986 అక్టోబర్ 21న మరణించాడు. ఆ తరువాత గోపి చంద్ కి కష్టాలు మొదలయ్యాయి. ఏ బలమైన సపోర్ట్ లేకుండానే ఈ హీరో మూవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. 2001లో తొలివలపు మూవీలో హీరోగా తన సినీ ప్రస్థానాన్ని మొదలెట్టి జయం, […]
రమ్యకృష్ణ – కృష్ణవంశీ యవ్వారం చెడిందా? తాజా ఇంటర్వ్యూతో క్లారిటీ?
తెలుగు చిత్ర పరిశ్రమలో వున్న బెస్ట్ పెయిర్ లలో రమ్యకృష్ణ – కృష్ణవంశీ జంట ఒకటి. అయితే గత కొన్నాళ్ళుగా వీరిపైన ఒకవిధమైనటువంటి రూమర్స్ మీడియాలలో నడుస్తున్నాయి. దానికి వారు అనేక సార్లు బదులు ఇచ్చారు కూడా. అయినా ఈ వార్తలకు మాత్రం ఫుల్ స్టాప్ పడటంలేదు. తాజాగా వీటికి వేదికయ్యింది ఓ ఇంటర్వ్యూ. ఇకపోతే కృష్ణ వంశీ రంగమార్తాండ మూవీ ప్రమోషన్లలో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న సంగతి తెలిసినదే. ఈ క్రమంలో కృష్ణవంశీ కొన్ని […]
ఆ విషయంలో టెన్షన్ పడుతున్న బన్నీ ఫ్యాన్స్.. దేవి ఏం చేస్తాడో చూడాలి మరి?
పుష్ప సినిమా తరువాత అల్లు అర్జున్ పేరు దిగంతాలకు పాకింది. ఈ విషయంలో బన్నీ అభిమానులు మంచి హుషారుగా వున్నారు. అయితే తాజాగా ఈ అభిమానులు ఒక విషయంలో మాత్రం ఒకింత టెన్షన్ పడుతున్నారట. అదే దేవి శ్రీ ప్రసాద్ గురించి. పుష్ప సినిమాకు దేవి అందించిన మ్యూజిక్ ఎంత ప్లస్ అయిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాకు దేవి అందించిన పాటలు, నేపధ్య సంగీతం ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి. దేశ వ్యాప్తంగా […]
విజయ్ దేవరకొండ – రష్మికని ఇరకాటంలో పెట్టేసిన బాలీవుడ్ స్టార్స్?
గత కొన్నాళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో నడుస్తున్న హాట్ గాసిప్ ఏమంటే, నటుడు విజయ్ దేవరకొండ – రష్మిక మధ్య ఏదో జరుగుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ గాసిప్ కాస్త టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి పాకడంతో పెద్ద చర్చే నడుస్తోంది. ‘గీతగోవిందం’ సినిమా తరువాత విజయ్ దేవరకొండ – రష్మిక మంచి హిట్ పెయిర్ గా పేరు సంపాదించుకున్నారు. ఆ సినిమాలో ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అవడంతో సినిమా సూపర్ డూపర్ హిట్ […]









