సుడిగాలి సుధీర్‌కు కాబోయే భార్యలో ఖ‌చ్చితంగా అలాంటి లక్షణాలు ఉండాలి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ వైరల్..!

బుల్లితెర జబర్దస్త్ షో ద్వారా స్టార్ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సుడిగాలి సుదీర్ కూడా ఒకరు.. ఇప్పటికీ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి షోలకు వ్యాఖ్యాతగా చేస్తూ అదే విధంగా హీరోగా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా కొనసాగుతున్నాడు. ఇక ఇదే సమయంలో సుధీర్ పెళ్లి అనగానే ప్రతి ఒకరికి గుర్తుకొచ్చే పేరు రష్మీ. వీరిద్దరికీ ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నా […]

నాచురల్ స్టార్ నాని – బాలయ్య కాంబోలో మల్టీస్టారర్ మూవీ.. ఆ డైరెక్టర్ తోనే..!!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ స్టార‌ర్ మూవీ హ‌వా నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే సీనియర్ హీరోతో యంగ్‌ హీరోస్ కూడా మల్టీస్టారర్ మూవీ నటించి బాగా పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. ఇద్దరు స్టార్ హీరోస్ కలిసి నటించారంటే ఖ‌చ్చితంగా సినిమా హిట్ అవుతుందని నిర్మాతలు కూడా నమ్ముతున్నారు. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ కాంబోలో సినిమా రాబోతుందన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నాచురల్ స్టార్ నాని – నందమూరి నట‌సింహం బాలయ్య ఇద్దరు కలిసి […]

భారతీయ సినీ చరిత్రలోనే బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఆగస్టు సినిమాలు ఇవే..!

మన ఇండియన్ సినిమా చరిత్రలోనే ఆగస్టు 2023 ఎవరు ఊహించని రికార్డులు క్రియేట్ చేసింది. ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప‌లు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలక్షన్ల వర్షం కురిపించాయి. మరి ముఖ్యంగా సౌత్ ఇండియాలో రజనీకాంత్ జైలర్ సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేసింది. కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకు సుమారు రూ.550 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. కోలీవుడ్ తో పాటు […]

ఛాలెంజ్ చేసి అద‌ర‌గొట్టిన దీపిక‌… వీడియో వైర‌ల్‌..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమెకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ చాలెంజ్‌ను యాక్సెప్ట్ చేసిన దీపిక ఆ ఛాలెంజ్‌తో తన సత్తా చాటింది. తను నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఎక్సర్సైజులు మొదలెట్టిన దీపిక జిమ్లో వ్యాయామాలతో పాటు క్యారెక్టర్ కు సరిపోయే ఫిజిక్ కోసం తెగ కష్టపడుతోంది. ఈ క్రమంలోనే తన ట్రైనర్ సమక్షంలో హులా హూప్‌ ఛాలెంజ్ లో ఈమె […]

‘బ్రో ది అవతార్’ దెబ్బ‌తో డేంజ‌ర్లో ప‌డ్డ RRR రికార్డులు..!

పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ మల్టీ స్టార‌ర్‌గా రూపొందిన బ్రోది అవతార్ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. మొదటి నుంచి ఈ సినిమా రిమేక్ మూవీ కావడంతో నెగిటివ్ టాప్ ఎక్కువగా ఉంది. అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సముద్రఖ‌ని డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. త్రివిక్రమ్ పవన్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఈ సినిమాలో క్యారెక్టర్ డిజైన్ చేశాడంటూ వచ్చిన న్యూస్ తో ప్రేక్షకుల […]

“జాతీయ అవార్డు”తో బన్నీ కి హెడ్ వెయిట్ పెరిగిందా..? అంత మాట అనేసాడు ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలో కావాలనే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ ని తొక్కేయలని చూస్తున్నారా..? అంటే అవునని అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. దానికి కారణం లేకపోనూ లేదు . రాక రాక తెలుగు హీరోకి ఒక జాతీయ అవార్డు వస్తే దానిని పట్టుకొని రాద్ధాంతం చేస్తుంది సోషల్ మీడియా . మరి ముఖ్యంగా కొంతమంది మెగా ఫ్యాన్స్ బన్నికి జాతీయ అవార్డు ఎలా ఇస్తారు అని ..? మీసాలు గడ్డాలు పెంచేస్తే ఆ జాతీయ అవార్డు […]

“నేటి హీరోయిన్స్ కి ..మాకు మధ్య తేడా అదే”.. ఉన్నది ఉన్నట్లు చెప్పేసిన రమ్యకృష్ణ..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా సరే.. రమ్యకృష్ణ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు మిగతా హీరోయిన్స్ అందరూ దిగదుడుపే అని చెప్పాలి. చిట్టి పొట్టి బట్టలు వేసే నేటి కాలం హీరోయిన్స్ ఎంత అల్లాడిస్తున్న సరే తనదైన స్టైల్ లో హీరోయిన్ రమ్యకృష్ణ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది . ఏజ్ కు తగ్గట్టు సీనియర్ పాత్రలు పోషిస్తూ ఫోటోషూట్ లో మాత్రం తన బ్యూటీ ని బాగా ఎక్స్పోజ్ చేస్తున్న రమ్యకృష్ణ.. రీసెంట్గా ఓ ప్రముఖ […]

“ఇదేం పైత్యం”.. అభిమాని షేక్ హ్యాండ్ ఇస్తే..డెటాల్ తో కడుకున్న హీరో..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినీ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . జనరల్ గా ఇండస్ట్రీలో ఉండే హీరోలకు అభిమానులు ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .తమ ఇంట్లోని పెద్ద వాళ్లకు అమ్మానాన్నల కన్నా ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు . అంతేకాదు ఆ హీరో పుట్టినరోజు అయితే తమ పుట్టిన రోజే అన్నంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే కొంతమంది హీరోలు కూడా అభిమానులను చాలా దగ్గరగా తీసుకొని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు […]

ఆ హీరోయిన్ చీర కట్టుకుంటే మహేశ్ కి అంత ఇష్టమా..? డైరెక్టర్ కి చెప్పి మరీ అలాంటి సీన్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు బాగా తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా జనాలు ఇంతగా ఎందుకు ఆయనను ఇష్టపడతారు అంటే ఆయన పని ఆయన చూసుకొని వెళ్తారు .. పక్క వాళ్ళ మ్యాటర్ లో వేలు పెట్టరు. తన మేటర్ లో వేలు పెడితే ఫింగర్ కట్ చేస్తాడు. అలాంటి గట్స్ ఉన్న ఘట్టమనేని వారసుడు ఈ మహేష్ బాబు . కాగా మహేష్ బాబు […]