బ్రహ్మానందం రోజు సంపాదన ఎంతో తెలుసా ..?

సినీ ఇండస్ట్రీలో గత కొన్ని దశాబ్దాలుగా, ఒక గొప్ప హాస్య నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న హాస్య నటులలో బ్రహ్మానందం కూడా ఒకరు. ఈయన నవరసాలు పండించడంలో ఆయనకు ఆయనే సాటి. ముఖ్యంగా బ్రహ్మానందం కామెడీ వల్లే ఒక్కొక్కసారి సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి. తన మోములో రకరకాల హావభావాలను పండిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు. ముఖ్యంగా చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాలలో హాస్యనటుడిగా నటించి, […]