టీడీపీకి కలగానే కర్నూలు..ఈ సారి ఛాన్స్ ఉంటుందా?

కర్నూలు అంటే వైసీపీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత రెండు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో వైసీపీ సత్తా చాటుతూనే వస్తుంది. అందులో కర్నూలు అసెంబ్లీ సీటులో వరుసగా గెలుస్తూ వస్తుంది. కానీ ఇక్కడ టి‌డి‌పికి గెలుపు అనేది కలగానే మిగిలిపోయింది. అసలు గెలుపు దగ్గర వరకు వచ్చి టి‌డి‌పి ఓడిపోతూ ఉంది. టి‌డి‌పి ఇక్కడ గెలిచింది కేవలం 2 సార్లు మాత్రమే. 1983, 1999 ఎన్నికల్లోనే టి‌డి‌పి గెలిచింది. 2004 నుంచి వరుసగా […]

కర్నూలు తమ్ముళ్ళ పోరాటం..ఆ సీట్లపైనే ఆశలు.!

వైసీపీ కంచుకోట అయిన ఉమ్మడి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం నేతలు పోరాడుతున్నారు. ఈ సారి అక్కడ సత్తా చాటాలని చూస్తున్నారు. దాదాపు జిల్లాలోని నేతలంతా ప్రజా క్షేత్రంలో ఉన్నారు. ఇటు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో..ఈ సారి ఎలాగైనా వారికి చెక్ పెట్టి గెలవాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో 14కి 14 సీట్లు వైసీపీ గెల్చుకుంది. ఈ సారి సగం సీట్లు అయిన గెలవాలని తమ్ముళ్ళు కష్టపడుతున్నారు. దాదాపు అందరూ నేతలు ప్రజల్లోనే ఉన్నారు. […]

కడప-కర్నూలు మళ్ళీ వన్‌సైడ్..కానీ స్వీప్ డౌట్.!

ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాలు..వైసీపీ కంచుకోటలు. గత రెండు ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో వైసీపీ హవా స్పష్టంగా నడుస్తుంది. 2014లో రాష్ట్రంలో టి‌డి‌పి హవా ఉన్నా..ఈ రెండు జిల్లాల్లో వైసీపీ సత్తా చాటింది. కడపలో 10 సీట్లు ఉంటే వైసీపీ 9 సీట్లు, టి‌డి‌పి 1 సీటు మాత్రమే గెలుచుకుంది. ఇక కర్నూలులో 14 సీట్లు ఉంటే వైసీపీ 11, టి‌డి‌పి 3 సీట్లు గెలుచుకుంది. గత ఎన్నికల్లో మాత్రం రెండు జిల్లాల్లో వైసీపీ స్వీప్ […]

కర్నూలుపై లోకేష్ ఫోకస్..టీడీపీ స్వీప్ అయ్యేలా..కానీ.!

ఓ వైపు పాదయాత్ర చేస్తూనే..మరోవైపు పార్టీని బలోపేతం చేసే అంశంపై లోకేష్ ఫోకస్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. పాదయాత్ర ద్వారా అన్నీ వర్గాల ప్రజలని కలుస్తూ వస్తున్న లోకేష్..అందరి సమస్యలు తెలుసుకుంటూ..ప్రజా మద్ధతు పెంచుకుంటూ వస్తున్నారు. అలాగే వైసీపీకి కీలకమైన స్థానాల్లో టి‌డి‌పికి పట్టు పెరిగేలా లోకేష్ స్కెచ్ వేస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. కర్నూలు అంటే వైసీపీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో అక్కడ […]

కర్నూలులో హైకోర్టు..జగన్ ఎత్తులకు లోకేష్ చెక్..కొత్త హామీ.!

జగన్ ఏ నిర్ణయం తీసుకున్న దాని వెనుక రాజకీయ కోణం ఉంటుందనే చెప్పాలి. అందులో ఎలాంటి డౌట్ లేదు. అదే క్రమంలో మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంటే దీని ద్వారా టి‌డి‌పి హయాంలో తీసుకొచ్చిన అమరావతిని దెబ్బకొట్టడం, అలాగే ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో రాజకీయంగా లబ్ది పొందడం జగన్ వ్యూహం. కానీ ఈ వ్యూహం పూర్తిగా విఫలమవుతుంది. మూడు రాజధానులు అని చెప్పి..మూడేళ్లు దాటిన రాజధానికి దిక్కు లేదు. అసలు రాష్ట్రానికి రాజధాని ఏది […]

అత్తారింటికి బయలుదేరిన కొత్త అల్లుడు మనోజ్.. వైర‌ల్‌గా నూత‌న జంట ఫోటోలు!

తాజాగా మంచు మ‌నోజ్ ఓ ఇంటి వాడు అయిన సంగ‌తి తెలిసిందే. దివంగత నేత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డితో మ‌నోజ్ ఏడ‌డుగులు వేశాడు. వీరిద్ద‌రికీ ఇది రెండో వివాహ‌మే కాగా.. హైద‌రాబాద్‌లోని మంచు ల‌క్ష్మి నివాసంలో మార్చి 3వ తేదీన‌ మ‌నోజ్‌-మౌనిక మూడు ముళ్ల బంధంతో ఒక‌ట‌య్యారు. ఇరు కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితులు, స్నేహితుల‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా వీరి పెళ్లితో సంద‌డి చేశారు. పెళ్లి తర్వాత […]

కోటలో పట్టు తప్పుతున్న ‘ఫ్యాన్’..!

వైసీపీకి ఉన్న కంచుకోటల్లో కర్నూలు అసెంబ్లీ కూడా ఒకటి. ఈ కర్నూలు కోటలో వైసీపీ వరుసగా గెలుస్తూ వస్తుంది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించింది..మరి ఈ సారి ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొడుతుందా? అంటే అదే కొంచెం కష్టమనే పరిస్తితి. ఎందుకంటే ఈ సారి కర్నూలు కోటలో వైసీపీ గెలుపు అంత ఈజీ కాదని తెలుస్తోంది. అసలు గత రెండు ఎన్నికలే ఏదో బోర్డర్ లో గెలిచింది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి […]

ఆ విషయంలో బాలయ్య ఓకే… కళ్యాణ్ రామ్ విషయంలో ఏమౌతుందో మరి?

బాబాయ్ బాలయ్య, కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం వారిని గురించి ఓ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. బాలయ్య నటించిన వీరసింహారెడ్డి మూవీ 2023 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటిగా నిలిచి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచింది. ఈ సినిమా టైటిల్ లాంఛ్ కర్నూలులో జరిగిందని అందరికీ తెలిసిందే. అంతేకాకుండా వీరసింహారెడ్డి సినిమాలోని కొన్ని సన్నివేశాల షూటింగ్ కర్నూలులో జరగడం విశేషం. అయితే కళ్యాణ్ రామ్ […]

కర్నూలు వైసీపీలో రచ్చ..సీటు కోసం పోరు..!

అధికార వైసీపీలో ఎక్కడకక్కడ ఆధిపత్య పోరు ఉన్న విషయం తెలిసిందే. పలు నియోజకవర్గాల్లో పార్టీలో పోరు ఎక్కువగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు సరిగగా పొసగని పరిస్తితి. ఇక ఈ పరిస్తితి కంచుకోట కర్నూలు జిల్లాలో కూడా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో వైసీపీ 14కి 14 సీట్లని గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే నిదానంగా అక్కడ కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనిపిస్తోంది. కొన్ని చోట్ల సొంత పార్టీ వాళ్లే ఎమ్మెల్యేలని వ్యతిరేకించే పరిస్తితి ఉంది. […]