మీ కూతుర్లకు కావాల్సింది అది కాదు.. ఇది అంటున్న సమంత..?

సమంత , నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తరువాత మై మామ్ సెడ్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ తో రోజుకు ఒక మంచి మాటను పోస్ట్ చేస్తూ వైరల్ అవుతోంది.. తాజాగా తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా ప్రసారం చేయవద్దని కోర్టులో పిటిషన్ వేసి విజయవంతమైంది.. సమంత పర్సనల్ విషయానికి సంబంధించిన ఏ వార్త కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేయకూడదని కూకట్పల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సమంత కూడా తన పర్సనల్ […]