Tag Archives: king nagarjuna

వామ్మో..మేక‌ప్ లేకుంటే నాగార్జున‌ ఇలా ఉంటారా..!?

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అగ్రనటుడిగా, న‌వ‌మన్మధుడిగా పేరుగాంచిన కింగ్ నాగార్జున గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వయసు ఛాయలు ఏ మాత్రం కన్పించని హీరోల్లో ఈయ‌న ముందు వ‌ర‌స‌లో ఉంటారు అన‌డంలో సందేహ‌మే లేదు. ఎందుకంటే, ఆరు ప‌దుల వ‌య‌సులోనూ ఎవర్ గ్రీన్‌గానే క‌నిపిస్తూ.. వ‌రుస‌ సినిమాల‌తో దూసుకుపోతున్నారు. అయితే ఇలాంటి త‌రుణంలో నాగ్ లేటెస్ట్ ఫొటో ఒకటి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఫొటోలో నాగ్ పూర్తిగా నెరిసిన జుట్టు, మీసకట్టుతో కనిపిస్తున్నారు.

Read more