Tag Archives: Karuna Kumar

శ్రీదేవి సోడా సెంటర్ షూటింగ్ లో ఇన్ని ప్రమాదాలు జరిగాయా..వామ్మో!

కరుణకుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా ఈనెల 27వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నిర్మాతలు అయిన విజయ్ చిల్లా, అలాగే శశిదేవి రెడ్డి మాట్లాడుతూ మేము సినిమా సినిమాకి గ్యాప్ తీసుకోవడం లేదు. మంచి కథ కుదిరితే సినిమా చేస్తాం. కథలు వినడమే మా పని. కథ నచ్చితే పెద్ద హీరోలతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పుకొచ్చారు. అలాగే ఈ

Read more