సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ సెలబ్రెటీల్ గా రాణించాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. సవాళ్లను, విమర్శలను ఎదురుకోవాల్సి ఉంటుంది. అలా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాత స్టార్ ఇమేజ్ క్రియేట్ అయి వారికి లగ్జరీ లైఫ్ వస్తుంది. సాధారణంగా ప్రేక్షకులంతా వీరిది లగ్జరీ లైఫ్ వీరికి ఎలాంటి కష్టం ఉండదని భావిస్తూ ఉంటారు. కానీ ఆ స్టేజ్ కు రావడానికి వారు ఎన్నో కష్టాలను చెవిచూస్తారు. అలానే ప్రస్తుతం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరిష్మ కపూర్ పలు […]