సూపర్ స్టార్ మహేష్ బాబుతో, స్టార్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్లో ఒక సినిమా అప్పట్లో చేయబోతున్నారనే వార్త వినిపించింది. ఇక ఆ సినిమా పేరు శివమ్.ఇక ఈ సినిమా చాలా కొత్త కథ ఉంటుందని, మహేష్ ఫ్యాన్స్ సూపర్ ట్రీట్ ఉండబోతోందనే హంగామా చేశారు. ఇక ఈ సినిమా గురించి రాజమౌళి కూడా శివమ్ కథ నాకు తెలుసని చాలా అద్భుతంగా ఉంది రాజమౌళి అప్పట్లో తెలియజేయడం జరిగింది. అయితే మరి ఏమైందో తెలియదు కానీ ఈ […]
Tag: KARANAM.
ఈ ముద్దుగుమ్మకు క్రేజ్ తగ్గిపోకపోవడానికి కారణం అదేనా..?
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా ఎన్నో మంచి మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది హీరోయిన్ సాయి పల్లవి. మొదట్లో ఆమె మలయాళంలో హీరోయిన్ గా చేసి ఆ తర్వాత మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రస్తుతం తెలుగులో సైతం స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. ఆమె నటించిన ఫిదా సినిమా తోనే ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత ఇమే హీరో ని సైతం డామినేట్ చేసే ఈ విధంగా […]
ఎవరు మీలో కోటీశ్వరులు షో నుంచి తప్పుకున్న ఎన్టీఆర్.. ఏం జరిగింది..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లి తెరపై.. జెమినీ టీవీలో ఎవరు మీలో కోటీశ్వరులు అనే షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ షోకి టిఆర్పి రేటింగ్ తీసుకురావడానికి ఎన్టీఆర్ సకల ప్రయత్నాలు చేశాడు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పాపులారిటీ పడిపోయిన జెమినీ టీవీ ఛానల్లో ప్రసారమైన ఎవరు మీలో కోటీశ్వరులు షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఎన్టీఆర్ ఒక రకంగా ఫెయిల్యూర్ పొందాడనే చెప్పాలి. అందుకు కారణం పెద్దగా జెమినీ టీవీ పాపులర్ […]
మా లో మెంబర్షిప్ లేని అడవి శేషు..!!
అడవి శేషు.. సినీ ఇండస్ట్రీలో విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటనతో అందరిని ఆలరిస్తున్న హీరో అని చెప్పవచ్చు. ముఖ్యంగా అడవి శేషు..ఎలాంటి కథను ఎన్నుకున్నప్పటికీ ఆ కథకు పూర్తి న్యాయం చేసి 100% రిజల్ట్ ని పొందుతాడు అని బిరుదు కూడా ఉంది.. ఇకపోతే అడవిశేషు గురించి కొన్ని సంచలన విషయాలు బయట పడటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ లో నటించే నటీనటులు ఎవరైనా సరే మూవీ […]
బాలయ్య-రాములమ్మ మధ్య గొడవ కారణం..వీడియో వైరల్..?
తెలుగుతెరపై ఎన్నో హిట్ సినిమాలు చేసి మంచి జంటగా పేరు పొందిన హీరో హీరోయిన్లు చాలామందే ఉంటారు. అలాంటి వారిలో నందమూరి బాలకృష్ణ విజయశాంతి కూడా ఒకరు. 1980 సంవత్సరంలో దాదాపుగా వీరిద్దరి కాంబినేషన్ లోనే 17 సినిమాలకు పైగా నటించారు. దాంతో పాటు సినీ నిర్మాతలకు లాభాల పంట కూడా పండించారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిట్టచివరి సినిమా నిప్పురవ్వ. ఇక ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి నటించడం మానేశారు. అయితే […]
ప్రకాష్ రాజ్ ని మా అందుకే బ్యాన్ చేసిందా..!
ప్రకాష్ ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేరు. ఎందుకంటే ఈయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు నిలబడిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఈ మధ్యన కొంతమంది విమర్శకుల పాలవుతున్నారు. గతంలో కూడా నిషేధానికి గురి అయ్యాడు ప్రకాష్ రాజు. అందుకు కారణం స్వయానా ప్రకాష్ రాజ్ తెలియజేశాడు ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. ఈ మధ్యకాలంలో ఆగడు సినిమా షూటింగ్ సమయంలో కొన్ని వివాదాలను ఎదుర్కొన్నాడు ప్రకాష్ రాజు దీనిపై అప్పట్లో డైరెక్టర్ శ్రీను వైట్ల […]
తెలుగు వాడయిండి.. తెలుగు రాని సూపర్ స్టార్.. కారణం..?
సూపర్ స్టార్ అనగానే మనకు గుర్తొచ్చే హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు..నిజం చెప్పాలంటే మహేష్ బాబు ప్రయోగాలకు కొంచెం దూరంగా ఉంటాడని చెప్పాలి.. ఎక్కువగా కమర్షియల్ సినిమాలను మాత్రమే ఎంచుకుంటాడు అనే పేరు కూడా ఉంది.. ఇకపోతే ఆయన అప్పట్లో కౌబాయ్ లా మారి తీసిన సినిమా టక్కరి దొంగ.. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఆయన ప్రయోగాలు చేయడానికి ఇష్టపడటం లేదు.. మహేష్ బాబు తెలుగుతో పాటు తమిళ్ కూడా చాలా చక్కగా […]
జనసేన పార్టీని దూరం పెట్టిన నాగబాబు.. కారణం..?
మెగా బ్రదర్స్ లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒకరికొకరు ఆదుకుంటారు అన్న విషయం తెలిసిందే.. ఇకపోతే నాగబాబు అప్పట్లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీకి మద్దతుగా, పార్టీలో కీలక పాత్ర పోషించారు. చిరంజీవి అప్పటికింకా రంగంలోకి దిగకముందే నాగబాబు క్షేత్రస్థాయిలో తిరిగి , అభిమానులను రాజకీయ ప్రయాణానికి ఆయన సిద్ధం చేసిన విషయం ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ప్రజారాజ్యం పార్టీలో ఎలాంటి పదవి ఆశించకపోగా తను చేయాల్సిన పనులు మొత్తం చేశారు. కానీ […]
హీరోయిన్ లక్ష్మి మూడు పెళ్లిళ్లు వెనక ఇంత తంతు జరిగిందా..?
టాలీవుడ్ లో అలనాటి హీరోయిన్లను ఎన్ని సంవత్సరాలు గడిచిన ప్రేక్షకులు మరువలేరు. ఎందుచేతనంటే వారి నటనతో ప్రేక్షకులను అంత బాగ ఆకట్టుకున్నారు.ఇక అలాంటి వారిలో నటి లక్ష్మి కూడా ఒకరు.ఈమె అసలు పేరు యార్రగుడిపాటి వెంకట మహాలక్ష్మి.ఈమె 1968 సంవత్సరంలో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈమె స్టార్ హీరోల సరసన నటించింది. లక్ష్మి రియల్ లైఫ్ లోకి వస్తే ఎన్నో చేదు అనుభవాలని ఎదుర్కొన్నట్లుగా […]