జ‌గ‌న్‌కు ‘ క‌మ్మ ‘ టి ప్రేమ స‌డెన్‌గా పుట్టుకొచ్చిందే… !

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి స‌డెన్‌గా ‘ క‌మ్మ‌ ‘ టి ప్రేమ పుట్టుకు వ‌చ్చేసింది. క‌మ్మ సామాజిక వ‌ర్గం విష‌యంలో జ‌గ‌న్ ముందు నుంచి విముఖ‌త‌తోనే ఉంటున్నారు. వైఎస్సార్‌సీపీలో అస‌లు క‌మ్మ క‌మ్యూనిటీకీ ప్రాధాన్య‌త ఇవ్వ‌లేదు. వైఎస్సార్‌సీపీ కేబినెట్లో ఒకే ఒక క‌మ్మ మంత్రిగా ఉన్న కొడాలి నానిని రెండున్న‌రేళ్ల‌కు మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించేశారు. క‌మ్మ వ‌ర్గానికే చెందిన చిల‌క‌లూరిపేట మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ను మంత్రిని చేస్తాన‌ని బ‌హిరంగంగా […]

ఆమంచికి వైసీపీ కండువా వేస్తోన్న జ‌గ‌న్‌.. క‌ర‌ణం ఫ్యామిలీ అవుట్‌..?

ఏపీలో బాప‌ట్ల జిల్లాలోని చీరాల నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ త్వ‌ర‌లోనే వైసీపీ కండువా క‌ప్పుకునేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఆమంచికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో చీరాల అసెంబ్లీ సీటు ఇస్తామ‌న్న హామీతోనే ఆయ‌న‌కు వైసీపీ కండువా వేస్తున్నారు. అదే జ‌రిగితే ప్ర‌స్తుతం చీరాల వైసీపీ ఇన్చార్జ్‌గా ఉన్న క‌ర‌ణం వెంక‌టేష్‌తో పాటు వెంక‌టేష్ తండ్రి క‌ర‌ణం బ‌ల‌రాం చీరాల రాజ‌కీయాల‌కు దూరం జ‌ర‌గాల్సి ఉంటుంది. అయితే క‌ర‌ణం ఫ్యామిలీ విష‌యంలో […]

చీరాల సీటు కరణం వారసుడుకే..టీడీపీ నిలువరిస్తుందా?

మొత్తానికి చీరాల సీటు విషయంలో దాదాపు క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది..మొన్నటివరకు ఈ సీటు కోసం ఇటు కరణం బలరాం, అటు ఆమంచి కృష్ణ మోహన్‌ల మధ్య పోరు నడిచిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆమంచిని పర్చూరు ఇంచార్జ్ గా పంపారు. దీంతో చీరాలలో కరణంకు రూట్ క్లియర్ అయింది. ఈ సీటుని కరణం వారసుడు వెంకటేష్‌కు ఫిక్స్ చేస్తున్నారని తెలిసింది. తాజాగా  వెంకటేష్ పేరును వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బీదా మస్తాన్ రావు ప్రకటించారు. […]

రిస్క్‌లో కరణం వారసుడు..చీరాల డౌటే..!

ఏపీ రాజకీయాల్లో కరణం బలరాం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. చంద్రబాబు సమకాలికుడుగా పనిచేస్తూ వచ్చిన కరణం..అనూహ్యంగా బాబుకు దూరమయ్యారు. 2019 ఎన్నికల్లో చీరాల నుంచి గెలిచి..వైసీపీలోకి జంప్ కొట్టారు. సరే అధికార పార్టీలో ఉన్నారు..అంతా బాగానే ఉందని అనుకోవచ్చు. మిగతా విషయాల్లో బాగానే ఉందేమో గాని..రాజకీయంగా మాత్రం కరణంకు కాస్త ఇబ్బందులు ఉన్నాయి. ప్రస్తుతానికి చీరాల ఎమ్మెల్యేగా కరణం ఉన్నారు…ఆయన వారసుడు చీరాల ఇంచార్జ్‌గా ఉన్నారు. మరి ఇంకేంటి నెక్స్ట్ చీరాల సీటు కరణం […]