టాలీవుడ్ మోస్ట్ ప్రస్టీజియస్ ప్రాజెక్ట్‌లలో మంను వారి కన్నప్ప మూవీ కూడా ఒకటి. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రొడక్షన్ బ్యానర్ పై.. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ మూవీగా ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతోంది. మంచి విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా.. భారీ బడ్జెట్‌తో.. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ ఈ మూవీలో కీలక పాత్రలో […]