Tag Archives: june month

`మేజర్` సినిమా విడుదల వాయిదా..?

26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో టెర్రరిస్ట్ లను తుదిముట్టించే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా “మేజర్”. ఈ సినిమాలో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఈ సినిమా హిందీ, తెలుగు, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకుడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలోని వివిధ దశలను ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమాలో సయీ మంజ్రేకర్, శోభితా ధూలిపాళ, ప్రకాష్

Read more