బుల్లితెరపై-వెండితెరపై.. బెస్ట్ జోడిగా.. వీరికి సొంతం..?

సినీ ఇండస్ట్రీ లో ఆన్ స్క్రీన్ , ఆఫ్ స్క్రీన్ జోడీలు చాలానే ఉన్నాయి.. ముఖ్యంగా కొన్ని జోడీలు ఆన్ స్క్రీన్ మీద ఎంతయితే పర్ఫార్మెన్స్ చేశాయి స్క్రీన్ మీద కూడా నిజజీవితంలో దంపతులుగా మరి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా వారిలో చెప్పుకోగలిగిన జోడి సమంత, నాగచైతన్య. వీరిద్దరి జంట చూడటానికి కనులకు ఇంపుగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇద్దరు కలిసి సినిమాలో నటించడం, ఆ తర్వాత ప్రేమించుకోడం, పెళ్లి […]