టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన తాజా మూవీ దేవర. జాన్వి కపూర్ హీరోయిన్ గా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమా కొద్ది గంటల క్రితం ఆడియన్స్‌ను పలకరించింది. ఇక సినిమా రిలీజ్‌కు ముందు నుంచి ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు ఈ మాస్ యాక్షన్ డ్రామాను వీక్షించవచ్చా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ నేపధ్యంలో […]
Tag: janhvi kapoor
దేవర.. ఎవరు ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే..?
ఎట్టకేలకు టాలీవుడ్ ప్రేక్షకులంతా మోస్ట్ ఎవైటెడ్గా ఎదురు చూసిన దేవర థియేటర్లలోకి వచ్చేసాడు. తారక్ యాక్టింగ్ అనిరుధ్ మ్యూజిక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సింగిల్ థియేటర్లలో తారక్ అభిమానుల రచ్చ మాములుగా ఉండడం లేదు. ఓ రేంజ్లో అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. థియేటర్లు దద్దరిల్లిపోయేలా విజిల్స్‌తో మోత పుట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమాకు ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఖచ్చితంగా ఉంటుంది. […]
జక్కన బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ చేసిన దేవర.. రాజమౌళి కొడుకు ట్విట్ వైరల్..
టాలీవుడ్లో ఎప్పటినుంచో వినిపిస్తున్న ఓ బ్యాడ్ సెంటిమెంట్ స్టార్ డైరెక్టర్ రాజమౌళితో పనిచేసిన తర్వాత ఎలాంటి స్టార్ హీరో అయినా సరే నెక్స్ట్ సినిమా డిజాస్టర్ ని ఎదుర్కోవాల్సిందే. అలా ఇప్పటివరకు ఎన్టీఆర్ తో మొదలుకొని రవితేజ వరకు జక్కనతో సినిమా చేసిన ప్రతి స్టార్ హీరో ఈ అనుభవాన్ని రుచి చూసినవారే. అయితే ఈ బ్యాడ్ సెంటిమెంట్ మొదలైనది ఎన్టీఆర్ సినిమా నుంచే.. అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి దర్శకుడుగా, ఎన్టీఆర్ స్టూడెంట్ […]
తారక్ ‘ దేవర ‘ కు ఊహించని టాక్.. అతనే పెద్ద విలన్.. !
టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన మూవీ దేవర. దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ నుంచి సోలాగా వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో రిలీజ్ కి ముందే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో కొద్దిగా సేపటి క్రితం రిలీజ్ అయిన దేవర మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. గురువారం అర్ధరాత్రి దేవర ప్రీమియర్ షోలు పడ్డాయి. పలుచోట్ల బెనిఫిట్ షోలు కూడా పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే సినిమా చూసిన అభిమానులు దేవరపై […]
యుఎస్ లో ‘ దేవర ‘ విధ్వంసం.. లేటెస్ట్ వసూళ్ళ లెక్కలు ఇవే.. !
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా మూవీ దేవర. కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా సైఫ్ అలి ఖాన్ విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30వ సినిమా గా పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఇక పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ తర్వాత దాదాపు రెండున్నరేళ్ళ గ్యాప్‌తో ఎన్టీఆర్ నుంచి […]
దేవర షాకింగ్ రిజల్ట్.. మైనస్‌లు ఇవే..
నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన దేవర మూవీ ఎట్టకేలకు రిలీజ్ అయింది. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడం.. తారక్ నుంచి సోలోగా సినిమా వచ్చి ఆరేళ్లు గ్యాప్ రావడంతో సినిమాపై ప్రేక్షకులు విపరీతమైన అంచనాలు పెంచుకున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో పాన్ ఇండియా రేంజ్ […]
దేవర రివ్యూ.. తారక్ దెబ్బకు బాక్సాఫీస్ బ్లాస్ట్ అయ్యిందా.. మూవీ ఎలా ఉందంటే..
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండి తెరపై కనిపించి దాదాపు రెండున్నర ఏళ్ళు అయ్యింది. ఇక సోలోగా కనిపించి దాదాపు ఆరేళ్ళు అయ్యింది. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ తెరపై కనిపించిందే లేదు. ఇక సోలాగా ఎన్టీఆర్ చివరిగా అరవింద సమేత వీర రాఘవరెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ సోలోగా స్క్రీన్‌పై చూడటం కోసం నందమూరి అభిమానులు కాదు.. తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా వెయిట్ చేశారు. ఎట్టకేలకు చివరికి […]
‘ దేవర ‘ మ్యానియా.. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని థియేటర్లలో ఆడుతుందంటే..?
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర మరికొద్ది గంటల్లో టాలీవుడ్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్‌ను పలకరించనుంది. ఈ క్రమంలో దేవర మ్యానియా విపరీతంగా కొనసాగుతుంది. ఆరేళ్ల తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడం.. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రానున్న క్రమంలో.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తగ్గట్టుగానే అతిలోకసుందరి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండడం సినిమాపై ప్రేక్షకుల్లో […]
‘ దేవర ‘1AM షోలు పడనున్న తెలంగాణ థియేటర్ల లిస్ట్ ఇదే.. అవేంటంటే..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన దేవర మోస్ట్ ఎవైటెడ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మరికొద్ది గంటలో సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమాపై ఏ రేంజ్ లో క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దేవర సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి ఇప్పటికే టికెట్లు పెంపుకు, స్పెషల్ షోస్‌కు అదనపు పర్మిషన్లు తెచ్చుకున్నారు మేకర్స్. ఈ […]