హీరోయిన్ శ్రీదేవి గురించి ఆమె అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈమె నట వారసురాలుగా జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న టాలీవుడ్ లో మాత్రం ఎంట్రీ పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ వాళ్ళు ఇంటర్వ్యూలలో పాల్గొన్న ఈమె.. సరైన కథ కోసం వెయిట్ చేస్తున్నాను దొరికితే ఖచ్చితంగా ఎంట్రీ ఇస్తానని తెలియజేస్తూ వస్తోంది. ఇక స్టార్ హీరోల సరసన నటించమని తనని ఎవరూ కూడా […]
Tag: jaanvi kapoor
మహేష్ పై జాన్వి కపూర్ స్టన్నింగ్ కామెంట్స్..!!
టాలీవుడ్ హీరో మహేష్ బాబు అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది నటీనటుల సైతం మహేష్ బాబు అందానికి ఫిదా అవుతూ ఉంటారు. సూపర్ హిట్ సినిమా అయినా ధడక్ మూవీ తో బాలీవుడ్ లో హీరోయిన్గా పరిచయమయ్యింది శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. ది కార్గిల్ గర్ల్ మూవీ ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో అద్భుతమైన నటనను పర్ఫామెన్స్ చేసిన జాన్వి కపూర్ బెస్ట్ యాక్ట్రస్ గా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకుంది. ఆ […]
జాన్వి కపూర్.. ఆ హీరోయిన్ కి బెస్ట్ ఫ్రెండ్..!!
శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సౌత్ సినిమాలలో నటిస్తుందా లేదా అనే సందేహం అందరికీ వస్తోంది. అయితే ఇదే సమయంలో మహానటి సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించిన హీరోయిన్ కీర్తి సురేష్ తో కలిసి ఒక ఫోటో షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే వీరిద్దరూ వేరు వేరు ఇండస్ట్రీకి చెందినవారు అయినా కూడా ఇలా కలిసి ఫోటో దిగడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇక వీరి ఫోటో చూస్తుంటే వీరిద్దరూ […]
తన పైన తాను ఆసక్తికరమైన కామెంట్లు చేసిన శ్రీదేవి కూతురు..!!
దివంగత హీరోయిన్ శ్రీదేవి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక ఈమె నట వారసురాలుగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది జాన్వీ కపూర్. మొదటి చిత్రం ధడక్ తో మంచి సూపర్ హిట్ టాక్ అని అందుకుంది. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాలలో నటించి మెప్పించింది జాన్వీ కపూర్. ఇక శ్రీదేవి నిర్మాత బోనికపూర్లకు మొదటి కుమార్తె ఈ ముద్దుగుమ్మ. అందువల్లే ఈమె అతి తక్కువ సమయంలో ఇండస్ట్రీలో హీరోయిన్గా నిలబడిందని వార్తలు కూడా బాగా వినిపిస్తున్నాయి. […]