చిత్ర పరిశ్రమలో నటించే స్టార్ హీరో , హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం. ఇప్పటికే స్టార్ హీరోలుగా, హీరోయిన్లుగా రాణించిన వారు ఎందరో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో హ్యాపీగా ఉంటున్నారు. మరి కొందరు పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ స్టార్ జంటల పేర్లు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా అక్కినేని కుటుంబం సోషల్ మీడియాలో హాట్ […]
Tag: intresting updates
పుష్ప 2 ఈ ఒక్క అప్డేట్ చాలు.. ఫ్యాన్స్‌కు మోత మోగిపోవాల్సిందే..
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న తాజా సీక్వెల్ పుష్ప 2. ఈ సినిమా కోసం మోస్ట్ అవైటెడ్ గా సినీ అభిమానులతో పాటు.. పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక సుకుమార్ మరోసారి తన మార్క్ చూపించడం ఖాయమని.. ఈసారి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మూవీ సంచలనం సృష్టిస్తుందంటూ అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే […]
చిరు, పవన్, చరణ్ ముగ్గురితో కలిసి నటించిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరంటే..?
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న చిరంజీవి.. ఓ మెగా సామ్రాజ్యాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. అలా మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ అన్నకు మించిన తమ్ముడుగా పవర్ స్టార్ ఇమేజ్‌తో.. ఏపీ డిప్యూటీ సీఎంగానూ దూసుకుపోతున్నాడు. ఇక చిరంజీవి నట వారసుడు.. రామ్ చరణ్ కూడా తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ గ్లోబల్ స్టార్ గా […]
1000 రోజుల షూటింగ్.. మళ్లీ అవే తప్పులు చేస్తున్న పుష్పరాజ్..
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో గతంలో తెరకెక్కిన పుష్ప ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2ను రూపొందిస్తున్నాడు. దాదాపు 1000 రోజుల సుదీర్ఘకాలంలో ఈ సినిమాలో తెరకెక్కిస్తున్నా.. ఇంకా మేకర్స్‌కు ఈ టైం సరిపోలేదు. పుష్ప రిలీజ్‌కు ఎలాంటి హడావిడి, టెన్షన్లు ఉన్నాయి ఇప్పుడు పుష్ప 2 విషయంలోనూ అదే జరుగుతుంది. సినిమాను ఇంకా చెక్కుతూనే ఉన్నాడు సుకుమార్. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఇంకా దాదాపు […]
అనుష్క మూవీ సెట్ లో సందడి చేసిన ప్రభాస్.. అక్కడేం పని డార్లింగ్..
టాలీవుడ్ ఆన్ స్క్రీన్ క్రేజీ కపుల్‌గా పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్.. సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క ఎలాంటి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జంటకు లక్షలాదిమంది అభిమానులు కూడా ఉన్నారు. ఇక గతంలో వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా వినిపించిన సంగతి తెలిసిందే. అయితే బాహుబలి తర్వాత ఇప్పటివరకు ప్రభాస్, అనుష్క కాంబోలో మరో సినిమా రాకపోవడంతో ఫ్యాన్స్ లో కాస్త నిరాశ ఉంది. […]
రామ్ చరణ్ కు అంత కోపమా.. ఆమె నటిస్తే సినిమా నుంచి తప్పుకుంటా అంటూ..
సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి.. మెగా సామ్రాజ్యాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఎంతోమంది మెగా ట్యాగ్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్‌ఫుల్ హీరోలుగా రాణిస్తున్నారు. అయితే వాళ్లలో మెగాస్టార్ వారసుడుగా ఎంట్రీ ఇచ్చి.. గ్లోబల్ స్టార్ గా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. తనదైన స్టైల్ లో సినిమాలు నటిస్తూ వరుస సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్న […]
తారక్ – నాగ్ కాంబోలో ఓ సూపర్ డూపర్ మల్టీస్టారర్ మిస్ అయిందని తెలుసా.. అదేంటంటే..?
సినీ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా మల్టీ స్టారర్ ట్రెండ్ తెగ నడుస్తున్న సంగతి తెలిసిందే. మొదట ఎన్టీఆర్, ఏఎన్ఆర్ జనరేషన్‌లో మల్టీ స్టారర్ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేవి. అయితే క్రమక్రమంగా మల్టిస్టారర్ సినిమాల ట్రెండ్ తగ్గినా.. ఇటీవల మల్టీ స్టారర్ ట్రెండ్ మరోసారి మొదలైంది. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు కూడా మల్టీ స్టారర్ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇప్పటికే అలా ఎన్నో మల్టీ స్టారర్‌లు వచ్చి బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సంగతి […]
తమన్నా ప్రపోజ్ చేస్తే చెల్లి అన్న వ్యక్తి ఎవరో తెలుసా.. అమ్మడి రియాక్షన్ ఇదే..
మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ లోనే కాదు నార్త్‌లోను మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తమన్నా టాలీవుడ్ లో దాదాపు అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. యంగ్ హీరోల నుంచి.. సీనియర్ హీరో చిరంజీవి లాంటి వారి సరసన కూడా నటించి ఆకట్టుకున్న తమన్నా.. అతితక్కువ సమయంలోనే స్టార్ బ్యూటీగా ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. శేఖర్ కమ్ములా డైరెక్షన్‌లో తెరకెక్కిన హ్యాపీ డేస్ తో అమ్మడికి అవకాశాలు క్యూ కట్టాయి. తమిళ్ […]
చిరు – శంకర్ కాంబోలో రెండు బ్లాక్ బస్టర్ మూవీస్ మిస్ అయ్యాయని తెలుసా.. అవేంటంటే..?
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదగాలంటే ఎంచుకునే కంటెంట్ కూడా చాలా ముఖ్యం. ఈ క్రమంలోనే ఎంతో మంది స్టార్ హీరోస్ విన్న కథలన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా.. కొన్ని కథలను రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉంటాయి. అంతేకాదు మరికొన్ని సందర్భాల్లో డేట్స్ అడ్జస్ట్‌కాక లేదా మరి ఏదైనా పర్సనల్ కారణంగా సినిమాలను రిజెక్ట్ చేసిన సంఘటన కూడా ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటాయి. అలా వాళ్ళు రిజెక్ట్ చేసిన కథలు బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సందర్భాలు కూడా […]